Telugu Bible Quiz Topic wise: 888 || తెలుగు బైబుల్ క్విజ్ ( "స్వాస్థ్యము" అనే అంశము పై క్విజ్-2 )

①. "Heritage" అనగా అర్ధము ఏమిటి?
Ⓐ స్వాస్థ్యము
Ⓑ నిధి
Ⓒ సంపద
Ⓓ గని
②. ఎవరు విధించిన ధర్మశాస్త్రము యాకోబు సమాజ"స్వాస్థ్యము"?
Ⓐ సమూయేలు
Ⓑ మోషే
Ⓒ అహరోను
Ⓓ యోహోషువ
③. ఎవరి రాజదండము నీతిమంతుల "స్వాస్థ్యము"మీద నుండదు?
Ⓐ గర్విష్టుల
Ⓑ అహంకారుల
Ⓒ భక్తిహీనుల
Ⓓ దుర్మార్గుల
④. మనోహర స్థలములలో నాకు శ్రేష్టమైన "స్వాస్థ్యము"కలిగెనని ఎవరు అనెను?
Ⓐ హిజ్కియా
Ⓑ ఆసాపు
Ⓒ యాకోబు
Ⓓ దావీదు
⑤. దేని చేత యెహోవా ఇశ్రాయేలీయులకు "స్వాస్థ్యము"పంచి యిచ్చెను?
Ⓐ కొలనూలు
Ⓑ తూనిక
Ⓒ మట్టపుగుండు
Ⓓ త్రాసు
⑥. దేవా అన్యజనులు నీ "స్వాస్థ్యము"లోనికి చొరబడియున్నారని ఎవరు అనెను?
Ⓐ కోరహుకుమారులు
Ⓑ ఆసాపు
Ⓒ నాతాను
Ⓓ ఏతాను
⑦. భక్తిహీనులు యెహోవా "స్వాస్థ్యమును" ఏమి చేయుచున్నారు?
Ⓐ విసర్జించియున్నారు
Ⓑ త్రోసివేసియున్నారు
Ⓒ బాధించుచున్నారు
Ⓓ కొట్టుచున్నారు
⑧. తమ తండ్రియైన యాకోబు "స్వాస్థ్యమును" వారి యొక్క ఎక్కడ ఉంచెదనని యెహోవా అతని ఇంటివారితో అనెను?
Ⓐ ప్రవర్తనలో
Ⓑ నడవడిలో
Ⓒ యనుభవములో
Ⓓ జీవితములో
⑨. నా దేశమును అపవిత్ర పరచి నా స్వాస్థ్యమును ఎలా చేసిరని యెహోవా ఇశ్రాయేలీయులతో అనెను?
Ⓐ ఆసహ్యమైనదిగా
Ⓑ హేయమైనదిగా
Ⓒ పనికిమాలినదిగా
Ⓓ అగాధకూపముగా
①⓪. "స్వాస్థ్యము" నాకు అడవిలోని దేనివంటిదాయెనని ఎవరు అనెను?
Ⓐ సింహము
Ⓑ గురుపోతు
Ⓒ ఎలుగుబంటి
Ⓓ తోడేలు
①①. "స్వాస్థ్యమగు"ఇశ్రాయేలీయులను చెదరగొట్టి ఎవరితో వ్యాజ్యెమాడెదనని యెహోవా అనెను?
Ⓐ పరదేశులతో
Ⓑ శత్రువులతో
Ⓒ విరోధులతో
Ⓓ అన్యజనులతో
①②. దుష్కార్యములు చేయువారు ఒక మనిషి యొక్క "స్వాస్థ్యమును" ఎలా ఆక్రమింతురు?
Ⓐ అన్యాయముగా
Ⓑ బలవంతముగా
Ⓒ అబద్ధముగా
Ⓓ అక్రమముగా
①③. యెహోవా ఎవరిని ద్వేషించి అతని "స్వాస్థ్యమును" అరణ్యమందున్న నక్కల పాలు చేసెను?
Ⓐ కయీనును
Ⓑ ఏశావును
Ⓒ హజము
Ⓓ షిమీనీ
14. నా "స్వాస్థ్యము" నాకు ఎటువంటి క్రూరపక్షి ఆయెనా? అని యెహోవా అనెను?
Ⓐ చారలచారల
Ⓑ పొలుసుపొలుసుల
Ⓒ పొడల పొడల
Ⓓ గంట్లు గంటుల
①⑤. తన "స్వాస్థ్యములో"శేషించిన వారి యొక్క ఏమి యెహోవా పరిహరించును?
Ⓐ అతిక్రమము
Ⓑ అవిధేయత
Ⓒ దుర్మార్గము
Ⓓ దోషము
Result: