① "హగ్గయి" అనగ అర్ధము ఏమిటి?
②. హగ్గయి యొక్క కాలము తెలుపుము?
③. ఏ దేశము గూర్చి హగ్గయి ప్రవచించెను?
④. హగ్గయి ఎవరి సమకాలికుడు?
⑤. హగ్గయి మొదటి ఆధ్యాయములో యెహోవా అతని ద్వారా జనులకు ఏమి సెలవిచ్చెను?
⑥. హగ్గయితో పాటు ఉన్న యూదా దేశపు అధికారి ఎవరు?
⑦. హగ్గయితో పాటు ప్రధానయాజకుడైన ఎవరికి యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను?
⑧. హగ్గయి దేవుని యొక్క దేని పని చేయవలెనని ప్రవచించెను?
⑨. ఏమి తెచ్చుకొని మందిరపు పని జరిగించుమని యెహోవా హగ్గయి ద్వారా అందరికి సెలవిచ్చెను?
①⓪. ఎక్కడ యెహోవా తన జనులతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుమని హగ్గయి ప్రవచించెను?
①①. ఎవరెవరు కడవరి మందిరమును కట్టగా యెహోవా మహిమతో దాని నింపెదనని హగ్గయి ద్వారా సెలవిచ్చెను?
①②. కడవరి మందిరము యొక్క స్థలము మీద యెహోవా తన యొక్క ఏమి నిలువ ననుగ్రహించెదనని హగ్గయి ద్వారా చెప్పెను?
①③. ఏ రాజు ఏలుబడి యందు హగ్గయి ద్వారా ప్రవచించిన మందిరనిర్మాణము జరిగెను?
①④. హగ్గయి రెండవ ఆధ్యాయములో యెహోవా అతనికి ఏమి సెలవిచ్చెను?
①⑤. జెరుబ్బాబెలును దేనిగా చేయుదునని యెహోవా హగ్గయి ద్వారా సెలవిచ్చెను?
Result: