①. పాడుచేయువాడు నీ మీదికి "హఠాత్తుగా" వచ్చుచున్నాడని యెహోవా ఎవరితో అనెను?
②. ఎన్నిసారులు గద్దించినను లోబడని వాడు "హఠాత్తుగా"ఏమగును?
3. ఏమి గలవాడు "హఠాత్తుగా"పడిపోవును?
④.ఏ మాటలు పలుకువానికి ఆపద "హఠాత్తుగా" వచ్చును?
⑤. నరులకు ఎప్పుడు "హఠాత్తుగా"చేటు కలుగునప్పుడు వారు చిక్కుబడుదురని ప్రసంగి అనెను?
⑥. వడ్డికిచ్చువారు "హఠాత్తుగా పడుదురని ఎవరు అనెను?
⑦. యెహోవా "హఠాత్తుగా"భూనివాసులందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడని ఎవరు ప్రవచించెను?
8. పవిత్రపట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయు రాజునకు ఏమి"హఠాత్తుగా"వచ్చును?
⑨. ఎవరికి ఆపద "హఠాత్తుగా"వచ్చును?
①⓪. ఎవరు గిల్గాలు నుండి రాత్రి అంతయు నడిచి గిబియోనీయుల మీద "హఠాత్తుగా "పడెను?
①①. "హఠాత్తుగా""ను నిమిషములో నా డేరా తెరలును దోచుకొనబడియున్నవని ఎవరు అనెను?
①②."హఠాత్తుగా" ఒక్క నిమిషములోనే దేనికి దు:ఖము విలాపము సంభవించునని యెహోవా అనెను?
①③. యెహోషువయు యోధులందరును ఎక్కడ శత్రువుల మీద "హఠాత్తుగా"పడిరి?
①④. యెహోవా మోషే అహరోను మిర్యాములను ఎక్కడికి రమ్మని "హఠాత్తుగా"ఆజ్ఞ ఇచ్చెను?
①⑤. బలత్కారము కృత్రిమమును నమ్ముకొనువారు గోడవలె ఎప్పుడు "హఠాత్తుగా "పడిపోవుదురు?
Result: