Telugu Bible Quiz Topic wise: 892 || తెలుగు బైబుల్ క్విజ్ ( "హాయి" అనే అంశముపై క్విజ్ )

①. హాయి ఏ దేశమునకు తూర్పున కలదు?
Ⓐ ఐగుప్త
Ⓑ అష్షూరు
Ⓒ ఎదోము
Ⓓ కనాను
②. కనానులో పడమట నున్న బేతేలుకును తూర్పున నున్న హాయికిని మధ్య యెహోవాకు బలిపీఠము కట్టినదెవరు?
Ⓐ నోవహు
Ⓑ అబ్రాహాము
Ⓒ యాకోబు
Ⓒ ఇస్సాకు
③. బేతేలుకును హాయికిని మధ్య అబ్రాహాము ఏమి వేసెను?
Ⓐ పాకలు
Ⓑ డేరా
Ⓒ గుడారము
Ⓓ గుడిసె
④. హాయి పురమునకు వేగుల వారిని పంపినదెవరు?
Ⓐ యెహోషువ
Ⓑ ఎలియాజరు
Ⓒ కాలేబు
Ⓓ మోషే
⑤. ఎంతమంది హాయిని పట్టుకొనవచ్చునని వేగులవారు యెహోషువతో అనిరి?
Ⓐ మూడు నాలుగువేలమంది
Ⓑ రెండు మూడువేలమంది
Ⓒ నాలుగు ఐదువేల మంది
Ⓓ అయిదు ఆరువేలమంది
⑥. ఇశ్రాయేలు జనులు ఎంతమంది హాయివారి యెదుట నిలువలేక పారిపోయిరి?
Ⓐ రెండువేల మంది
Ⓑ నాలుగువేలమంది
Ⓒ మూడు వేలమంది
Ⓓ అయిదువేలమంది
⑦. హాయి వారు ఇశ్రాయేలీయులలో ఎంతమందిని హతము చేసిరి?
Ⓐ ఇరువదిఏడుగురిని
Ⓑ నలువదిఇద్దరిని
Ⓒ యాబదిముగ్గురిని
Ⓓ ముప్పది ఆరుగురిని
⑧. ఏమియై హాయి మీదకు పొమ్మని యెహోవా యెహోషువతో అనెను?
Ⓐ యుద్ధసన్నద్ధులై
Ⓑ గొప్పసైన్యమై
Ⓒ పరాక్రమవంతులై
Ⓓ బలశూరులై
⑨. హాయి మీద యుద్ధమునకు యెహోషువ ఎంతమంది శూరులను ఏర్పర్చెను?
Ⓐ ఇరువదివేల
Ⓑ ముప్పదివేల
Ⓒ నలువదివేల
Ⓓ యాబదివేల
①⓪. యుద్ధసన్నద్ధులను యెహోషువ పంపగా వారు ఏ దిక్కున బేతేలుకును హాయికిని మధ్య నిలిచిరి?
Ⓐ తూర్పు
Ⓑ ఉత్తరపు
Ⓒ పడమటి
Ⓓ దక్షిణపు
①①. యోహోషువ యొద్ద నున్న యోధులందరు హాయికి ఎక్కడ దిగిరి?
Ⓐ దక్షిణపుదిక్కున
Ⓑ పడమటిదిక్కున
Ⓒ తూర్పుదిక్కున
Ⓓ ఉత్తరదిక్కున
①②. యెహోవా యెహోషువ చేతపట్టుకొనిన దేనిని హాయి వైపుగా చాపమనెను?
Ⓐ కత్తిని
Ⓑ బాణమును
Ⓒ ఈటెను
Ⓓ కరవాలమును
①③. హాయి రాజును ఎలా యెహోషువ యొద్దకు యోధులు తీసుకొని వచ్చిరి?
Ⓐ కిరీటముతో
Ⓑ ప్రాణముతో
Ⓒ ఆయుధములతో
Ⓓ వస్త్రములతో
①④. యెహోషువ హాయి రాజును ఎప్పటి వరకు మ్రాను మీద వ్రేలాడదీయించెను?
Ⓐ సాయంకాలము
Ⓑ ఉదయము
Ⓒ మధ్యాహ్నము
Ⓓ అర్ధరాత్రి
①⑤. జనులకు యెహోషువ సెలవియ్యగా హాయి రాజు శవమును పురద్వారము నెదుట పడవేసి దాని మీద ఏమి వేసిరి?
Ⓐ చెట్లకొమ్మలు
Ⓑ ఎక్కువ ధూళి
Ⓒ అధికమన్ను
Ⓓ పెద్దరాళ్లకుప్ప
Result: