Telugu Bible Quiz Topic wise: 893 || తెలుగు బైబుల్ క్విజ్ ( "హింస/అహింస" అనే అంశముపై క్విజ్ )

1. మిమ్మును "హింసించు" వారి కొరకు ఏమి చేయవలెను?
A మేలు
B ప్రార్థన
C కీడు
D దూషణ
2. ఎవరు మానవ పద్ధతినిబట్టి ప్రవర్తించి, శిక్షింపబడి "హింస" నొందుదురు?
A అష్షూరీయులు
B ఎఫ్రాయిమీయులు
C మోయబీయులు
D బెన్యామీనీయులు
3Q. రాతినేలను విత్తబడినవానికి దేని నిమిత్తము శ్రమయైనను "హింస" యైనను కలుగగానే అభ్యంతర పడును?
A శోధన
B లోకము
C ధనము
D వాక్యము
4Q. క్రీస్తుయేసునందు దేనితో బ్రదకనుద్దేశించువారందరు "హింస" పొందుదురు?
A సద్భక్తితో
B కపటముతో
C నీతితో
D విశ్వాసముతో
5Q. ఇశ్రాయేలీయులకు చేసిన "హింస" కు ప్రతిహింసను దేవుడు ఎవరికి చేసెను?
A మిద్యానీయులకు
B అమ్మోనీయులకు
C ఐగుప్తీయులకు
D మోయాబీయులకు
6Q. నన్ను "హింసించు" వారికి నాకొరకై ప్రతిదండన చేయుమని ఎవరు ప్రార్ధించెను?
A యెషయా
B యిర్మీయా
C దావీదు
D హోషయా
7. దేనినిబట్టి పుట్టినవాడు ఆత్మనుబట్టి పుట్టినవానిని "హింస" పెట్టును?
A పాపమునుబట్టి
B దౌర్బల్యమునుబట్టి
C వాగ్దానమును బట్టి
D శరీరమునుబట్టి
8Q. ఎవరు బలాత్కారము చేయుచు దీనులను దరిద్రులను "హింసించు"దురు?
A అన్యాయ ప్రజలు
B సామాన్య జనులు
C అన్య జనులు
D విశ్వాసబ్రష్టులు
9Q. "హింస"కుడు హానికరుడైన ఎవరిని దేవుడు తన పరిచర్యకు నియమించి నమ్మకమైనవానిగా ఎంచెను?
A యోహాను
B పౌలు
C తిమోతి
D పేతురు
10 Q. నీ బాహుబలము చేత నన్ను "హింసించు" చున్నావని ఎవరు దేవునితో అనెను?
A మోషే
B యోబు
C యోనా
D పౌలు
11Q. స్రమయైన బాధయైన "హింస" యైన దేనినుండి మనలను ఎడబాపలేదు?
A శత్రు ప్రేమనుండి
B లోక ప్రేమనుండి
C వేశ్య ప్రేమనుండి
D క్రీస్తు ప్రేమనుండి
12. దేని నిమిత్తము "హింసింపబడువారు ధన్యులు?
A ప్రేమ
B నీతి
C క్రియ
D వాక్యం
13Q. విలుకాండ్రులు బాణములు వేసి ఎవరిని "హింసించిరి"?
A దావీదును
B యోసేపును
C అబ్జాలోమును
D సౌలు రాజును
14. "హింస"కునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు ఏమినొందును?
A బాధ
B శ్రమ
C శిక్ష
D దయ
15Q. ఎవరు అనేక "హింసలు" పొంది యీ తరమువారిచేత ఉపేక్షింపబడవలెను?
A ప్రథమకుమారుడు
B మనుష్యకుమారుడు
C శిష్యుని కుమారుడు
D దుష్టునికుమారుడు
Result: