100 Bible Quiz Qustions and answers from Chapter 41-60 ( Psalms Quiz PART-3 ) || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz

1➤ బీదలను కటాక్షించువాడు ఎవడు..?

1 point

2➤ వాని శత్రువులు దేనికి నీవు వానిని అప్పగింపవు..?

1 point

3➤ నా ప్రాణమును స్వస్థపరచుము అని ఏమి చేసియున్నాను..?

1 point

4➤ నీ సన్నిధిని ____ నన్ను నిలువబెట్టుదువు..?

1 point

5➤ దేవుడైన యెహోవా శాశ్వతకాలము నుండి ఏ కాలము వరకు స్తుతింపబడును గాక..?

1 point

6➤ దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ___ ఆశపడుచున్నది..?

1 point

7➤ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవముగల దేవుని కొరకు ఏమి గొనుచున్నది..?

1 point

8➤ రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవుని గూర్చిన ఏదియు నాకు తోడుగా ఉండును..?

1 point

9➤ నా ఆశ్రయదుర్గమైన నా ఎవరితో నేను మనవి చేయుచున్నాను..?

1 point

10➤ దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను. నేనాయనను___ ?

1 point

11➤ నీ వెలుగును నీ __ ను బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును..?

1 point

12➤ నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును ఎవరిని తోడుకొని వచ్చును..?

1 point

13➤ నేను దేవుని బలిపీఠము నొద్దకు నాకు ఏమి కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును..?

1 point

14➤ దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు ఏమి చెల్లించెదను..?

1 point

15➤ ఆయన నా __ నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను..?

1 point

16➤ దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము ఎలా వినియున్నాము..?

1 point

17➤ నీ బాహువే నీ ___ యే వారికి విజయము కలుగజేసెను..?

1 point

18➤ నేను నా వింటిని నమ్ముకొనను. నా ఏదియు నన్ను రక్షింపజాలదు..?

1 point

19➤ నీ నామమును బట్టి మేము నిత్యము ఏమి చెల్లించుచున్నాము..?

1 point

20➤ మా సహాయమునకు లెమ్ము, నీ దేనినిబట్టి మమ్మును విమోచింపుము..?

1 point

21➤ నేను రాజునుగూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని దేనివలె నున్నది..?

1 point

22➤ నీ దక్షిణహస్తము ఎలాంటివాటిని జరిగించుటకు నీకు నేర్పును..?

1 point

23➤ దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ__న్యాయార్థమైన దండము..?

1 point

24➤ ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ దేనిని కోరినవాడు. అతనికి నమస్కరించుము..?

1 point

25➤ తరములన్నిటను నీ ___ జ్ఞాపక ముండునట్లు నేను చేయుదును..?

1 point

26➤ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన ఎలాంటి సహాయకుడు..?

1 point

27➤ వాటి జలములు పొంగునకు ఏమి కదలినను మనము భయపడము..?

1 point

28➤ ఒక నది కలదు, దాని కాలువలు దేవుని __ ను సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి..?

1 point

29➤ సైన్యములకధిపతియగు యెహోవా మనకు ఏమై యున్నాడు..?

1 point

30➤ ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి. అన్యజనులలో నేను ఏమి అగుదును..?

1 point

31➤ సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి. జయధ్వనులతో దేవుని గూర్చి ఏమి చేయుడి..?

1 point

32➤ తాను ప్రేమించిన యాకోబునకు మహాతి - యాస్పదముగా మన __ ను ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు..?

1 point

33➤ దేవుని కీర్తించుడి కీర్తించుడి. మన రాజును కీర్తించుడి ___ ?

1 point

34➤ జనముల ప్రధానులు ఎవరి యొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు..?

1 point

35➤ భూనివాసులు ధరించుకొను __ దేవునివి. ఆయన మహోన్నతుడాయెను..?

1 point

36➤ మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ __ యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు..?

1 point

37➤ దాని నగరులలో దేవుడు ఎలా ప్రత్యక్ష మగుచున్నాడు..?

1 point

38➤ దేవా, నీ నామము ఎంత గొప్పదో నీ ___ యూ భూదిగంతములవరకు అంత గొప్పది..?

1 point

39➤ ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టూ ___..?

1 point

40➤ ఈ దేవుడు సదాకాలము మనకు ఏమై యున్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును..?

1 point

41➤ మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు ఏ విషయములను పలుకును..?

1 point

42➤ నా హృదయ ధ్యానము దేని గూర్చినదై యుండును..?

1 point

43➤ సితారా తీసికొని నా ___మాట బయలుపరచెదను..?

1 point

44➤ దేవుడు నన్ను చేర్చుకొనును. ఏ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును..?

1 point

45➤ ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ____విస్తరించునప్పుడు భయపడకుము..?

1 point

46➤ పరిపూర్ణ ఏమిగల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు..?

1 point

47➤ దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన _____ ని తెలియజేయుచున్నది..?

1 point

48➤ దేవునికి స్తుతి యాగము చేయుము. మహోన్నతునికి నీ___ చెల్లించుము..?

1 point

49➤ ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను ____ ..?

1 point

50➤ స్తుతియాగము అర్పించువాడు నన్ను ఏమి పరచుచున్నాడు..?

1 point

51➤ కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు ఎలా అగపడుదువు..?

1 point

52➤ నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు ఏమి తెలియజేయుదువు..?

1 point

53➤ దేవా, నాయందు ఏమి కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము..?

1 point

54➤ విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన ____ను నీవు అలక్ష్యము చేయవు..?

1 point

55➤ నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము. యెరూషలేము యొక్క వేటిని కట్టించుము..?

1 point

56➤ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఏ చెట్టువలె నున్నాను..?

1 point

57➤ నిత్యము దేవుని దేనియందు నమ్మిక యుంచుచున్నాను..?

1 point

58➤ నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను ____ .?

1 point

59➤ నీ నామము నీ భక్తుల దృష్టికి ఎలాంటిది? నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను..?

1 point

60➤ శూరుడా, చేసిన ___ బట్టి నీ వెందుకు అతిశయపడుచున్నావు?

1 point

61➤ వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఎక్కడి నుండి చూచి నరులను పరిశీలించెను..?

1 point

62➤ ఏమి చేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు..?

1 point

63➤ సియోనులో నుండి ఇశ్రాయేలునకు ఏమి కలుగును గాక..?

1 point

64➤ దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు ఎవరు హర్షించును..?

1 point

65➤ దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమునుబట్టి నాకు ___ ; తీర్చుము...?

1 point

66➤ దేవా, నా ___ ఆలకింపుము. నా నోటి మాటలు చెవినిబెట్టుము..?

1 point

67➤ ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ____ ను ఆదరించువాడు..?

1 point

68➤ యెహోవా, నీ ___ ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను..?

1 point

69➤ ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించి యున్నాడు. నా __ గతిని చూచి నా కన్ను సంతోషించు చున్నది..?

1 point

70➤ నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు ఏమి తెలియజేయుదువు..?

1 point

71➤ ఆహా దేనివలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే..?

1 point

72➤ సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ఏమి చేయుచు మొఱ్ఱపెట్టుకొందును..?

1 point

73➤ నా శత్రువులు అనేకులై యున్నారు. అయినను ఆయన నా __ ను విమోచించి యున్నాడు..?

1 point

74➤ అయితే నేను దేవునికి ఏమి పెట్టుకొందును. యెహోవా నన్ను రక్షించును..?

1 point

75➤ నీ భారము యెహోవామీద మోపుము. ఆయనే నిన్ను ___?

1 point

76➤ దేవునిబట్టి నేను ఆయన ____ ను కీర్తించెదనుదేవునియందు నమ్మికయుంచి యున్నాను ?

1 point

77➤ నా__ నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కలలో కనబడును గదా..?

1 point

78➤ నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను. నేను భయపడను. ___ నన్నేమి చేయగలరు?

1 point

79➤ దేవా, నీవు __ లోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు..?

1 point

80➤ నేను నీకు మ్రొక్కుకొని యున్నాను. నేను నీకు ఏమి అర్పించెదను..?

1 point

81➤ దేవా నన్ను కరుణింపుము, ఈ ___ తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను..?

1 point

82➤ దేవా, దేనికంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము..?

1 point

83➤ నా హృదయము నిబ్బరముగా నున్నది. దేవా, నా ____నిబ్బరముగా నున్నది..?

1 point

84➤ నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది. నీ సత్యము __ వరకు వ్యాపించియున్నది..?

1 point

85➤ దేవా, నీ ప్రభావము సర్వ ____మీద కనబడనిమ్ము..?

1 point

86➤ అధిపతులారా, మీరు ____ ననుసరించి మాటలాడుదురన్నది నిజమా?

1 point

87➤ నరులారా, మీరు ____ను బట్టి తీర్పు తీర్చుదురా?

1 point

88➤ యెహోవా, కొదమ సింహముల ___ ను ఊడ గొట్టుము..?

1 point

89➤ భక్తిహీనుల రక్తములో వారు తమ దేనిని కడుగుకొందురు..?

1 point

90➤ నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు ___ ఒప్పుకొందరు..?

1 point

91➤ ఇశ్రాయేలు దేవా, ఎవరిని శిక్షించుటకై మేల్కొనుము..?

1 point

92➤ నా కొరకు పొంచియున్నవారికి సంభవించిన దానిని ఎవరు నాకు చూపించును..?

1 point

93➤ దేవుడు ఎవరి వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము..?

1 point

94➤ ఉదయమున నీ ____ ను గూర్చి ఉత్సాహగానము చేసెదను..?

1 point

95➤ దేవుడు నాకు ఎలాంటి కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు..?

1 point

96➤ సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయ భక్తులుగలవారికి నీవొక __ నిచ్చి యున్నావు..?

1 point

97➤ నేను __షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను..?

1 point

98➤ గిలాదు నాది. మనషే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. యూదా నా __..?

1 point

99➤ మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు ఏమి దయ చేయుము..?

1 point

100➤ దేవుని వలన మేము ఎలాంటి కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే..?

1 point

You Got