100 Quiz Questions on Gospel of Matthew (Multiple Choice Quiz)

 Matthew Quiz: Gospel of Matthew Quiz Questions and Answers

100 Quiz Questions on the Gospel of Matthew (Multiple Choice Quiz) (Part-9)

Bible Quiz From Matthew Questions and Answers, Bible Quiz Questions and Answers From Matthew, Bible Trivia Questions and Answers​  From the Book of Matthew, 100  Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz Matthew Chapter 1-28, 100 Quiz Questions on the Gospel According to Matthew, 100 Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz: Questions and Answers From the Book of Matthew, Gospel Matthew Quiz Questions Answers, 100 Quiz Questions on Gospel of Matthew (Multiple Choice Quiz), Matthew Bible Quiz, Matthew Bible Trivia​, Matthew Quiz Questions and Answers​, Book of Matthew Trivia Questions​, Bible Quizzes Multiple Choice​, Free Bible Trivia Questions and Answers​, Book of Matthew Quiz​, Matthew Bible Quiz, Bible Quiz on Matthew With Answers, Matthew Quiz Questions Answers, Bible Quiz From the Book of Matthew, Matthew Gospel Quiz, Bible Quiz Questions From Matthew, Matthew Quiz Questions, Bible Quiz from Book of Matthew, Book of Matthew Trivia Questions, Bible Trivia Matthew, Matthew Bible Questions, Bible Quiz: Gospel of Matthew, Bible Quiz From Gospel of Matthew, Matthew Bible Quiz Questions and Answers,  Bible Quiz From Matthew , Gospel of Matthew Book Quiz, Matthew Bible Quiz Questions and Answers , The Gospel of Matthew Bible Quiz
Book of Matthew Quiz

1➤ నీతిమంతులు నకును పోవుదురు?

2➤ రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని యేసయ్య ఎవరితో చెప్పెను?

3➤ ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని__ లోనికి కూడివచ్చిరి?

4➤ ప్రధానయాజకులును ప్రజల పెద్దలును యేసయ్యను మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ___చేసిరి?

5➤ ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు ___లో వద్దని చెప్పుకొనిరి?

6➤ యేసయ్య బేతనియలో కుష్ఠరోగియైన ఇంట __భోజనమునకు కూర్చుండెను. ?

7➤ ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఎవరి యొద్దకు వచ్చెను?

8➤ యేసయ్య భోజనమునకు కూర్చుండగా ఆ స్త్రీ అత్తరు ఎక్కడ ------- పోసెను?

9➤ శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి__. ల కియ్యవచ్చునే అనిరి?

10➤ ఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు? అని యేసయ్య ఎవరితో అనెను?

11➤ బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతో కూడ ఉండను. అని అన్నది ఎవరు?

12➤ యేసయ్య శిష్యులతో ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా ------ నిమిత్తము దీనిని చేసెననెను?

13➤ సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె ----- గా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను?

14➤ నెనేసయ్యను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని ఇస్కరియోతు యూదా, ఎవరినడిగెను?

15➤ ప్రధానయాజకులు ముప్పది వెండి నాణములు తూచి ఎవరికిచ్చిరి?

16➤ యూదా, యేసయ్యను అప్పగించుటకు తగిన ___కనిపెట్టుచుండెను?

17➤ పులియని రొట్టెల పండుగలో ------ దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చిపస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి?

18➤ యేసయ్య శిష్యులతో మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్లి నా __సమీపమైయున్నదనీ చెప్పుడనెను?

19➤ నా శిష్యులతో కూడ నీ యింట ------ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను?

20➤ యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి . __ను సిద్ధపరచిరి ?

21➤ సాయంకాలమైనప్పుడు యేసయ్య పండ్రెండు మంది శిష్యులతోకూడ___ నకు కూర్చుండెను?

22➤ శిష్యులు భోజనము చేయుచుండగా యేసయ్య మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో ------hగా చెప్పుచున్నాననెను?

23➤ శిష్యులు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా, నేనా? అని ఆయనను -------?

24➤ నాతోకూడ పాత్రలో చెయ్యి ముంచినవాడెవడో వాడే నన్ను __అనెను?

25➤ మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి ------?

26➤ ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి___ అని చెప్పెను?

27➤ యేసయ్యను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయన__ అనెను?

28➤ శిష్యులు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు నా -అని తీసికొని తినుడి; ఇది నా ------- అని చెప్పెను?

29➤ యేసయ్య గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ___లకిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి ఇది నా రక్తము, అనెను?

30➤ అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న__. రక్తము అనెను?

31➤ యేసయ్య శిష్యులతో నా తండ్రి రాజ్యములో మీతో కూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినమువరకు, ఇకను దాని ___-అని మీతో చెప్పుచున్నాననెను?

32➤ అంతట వారు కీర్తన పాడి ___ కొండకు వెళ్లిరి?

33➤ యేసయ్య శిష్యులను చూచి ఈ రాత్రి మీరందరు నా విషయమై__ పడెదరనెను?

34➤ గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొజ్జెలు చెదరిపోవును అని -----?

35➤ యేసయ్య శిష్యులతో నేను లేచిన తరువాత మీకంటె ముందుగా ___కు వెళ్లెదననెను?

36➤ నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని యేసయ్యతో అన్నది ఎవరు?

37➤ యేసయ్య పేతురును చూచిఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో ------ గా చెప్పుచున్నాననెను ?

38➤ పేతురు యేసయ్యను చూచినేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను? అదేప్రకారము ఎవరు అనిరి?

39➤ యేసయ్య గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని ఎవరితో చెప్పెను?

40➤ యేసయ్య పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును ___అగుటకును మొదలు పెట్టెను?

41➤ మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది అని అన్నది ఎవరు?

42➤ యేసయ్య శిష్యులతో మీరు ఇక్కడ నిలిచి, నాతో కూడ ___గా ఉండుడని చెప్పెను?

43➤ యేసయ్య కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని -----?

44➤ యేసయ్య మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక ----- యైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? అనెను?

45➤ మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్దమే గాని శరీరము ----అని చెప్పెను?

46➤ యేసయ్య మరల రెండవమారు వెళ్లినా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే ___అని ప్రార్థించెను?

47➤ యేసయ్య తిరిగి వచ్చి, శిష్యులు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు___ గా ఉండెను?

48➤ యేసయ్య వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు___ చేసెను?

49➤ యేసయ్య తన శిష్యులయొద్దకు వచ్చిఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి; ఇదిగో ఆ గడియవచ్చి యున్నది; మనుష్యకుమారుడు ------ ల చేతికి అప్పగింపబడుచున్నాడనెను?

50➤ లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి యున్నాడని యేసయ్య ఎవరితో చెప్పెను?

51➤ యేసయ్య ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు___ వచ్చెను?

52➤ యూదాతో కూడ బహు జనసమూహము ---- పట్టుకొని ప్రధాన యాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్దనుండియు వచ్చెను?

53➤ యేసయ్యను అప్పగించువాడునేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి ------ చెప్పెను?

54➤ యూదా యేసయ్య నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ___?

55➤ యేసుచెలికాడా, నీవు చేయవచ్చి నది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను -------?

56➤ ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని __తెగనరికెను?

57➤ నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు. అని అన్నది ఎవరు?

58➤ ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? అని యేసయ్య ఎవరితో అనెను?

59➤ నేను వేడుకొనిన యెడలఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు ----- అని అతనితో చెప్పెను?

60➤ యేసయ్య జనసమూహములను చూచి బంది పోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము__ లో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అనెను?

61➤ యేసయ్య జనసమూహములను చూచి నేను అనుదినము దేవాలయ ములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు ------ లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను?

62➤ శిష్యులందరు యేసయ్యను విడిచి ------?

63➤ యేసును పట్టుకొనిన వారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును ------?

64➤ పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు, ఆయనను దూరమునుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత మేమవునో చూడవలెనని -------- లతో కూడ కూర్చుండెను?

65➤ ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ------- -వెదకుచుండిరి?

66➤ అబద్దసాక్షులనేకులు వచ్చినను __దొరకలేదు?

67➤ ఇద్దరు మనుష్యులు వచ్చివీడు దేవాలయమును పడ గొట్టి,___- దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి?

68➤ ప్రధానయాజకుడు లేచినీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసయ్య -------?

69➤ ప్రధాన యాజకుడు యేసయ్యను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని__ గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను?

70➤ నీవన్నట్టే అని యేసయ్య ఎవరితో అనెను?

71➤ ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని అన్నది ఎవరు?

72➤ తన వస్త్రము చింపుకొని- వీడు దేవదూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? అని అన్నది ఎవరు?

73➤ ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; మీకేమి తోచు చున్నదని ప్రధాన యాజకుడు ఎవరినడిగెను?

74➤ జనసమూహము వీడు__. నకు పాత్రుడనిరి?

75➤ అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి, ఆయనను ------?

76➤ కొందరు యేసయ్యను అర చేతులతో కొట్టి క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ___అనిరి?

77➤ పేతురు వెలుపటిముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చినీవును గలిలయుడగు __కూడ ఉంటివి గదా అనెను?

78➤ అందుకు పేతురు నేనుండలేదు; నీవు చెప్పు సంగతి నాకు తెలియదని ఎవరి యెదుట అనెను?

79➤ యేసయ్య నడవలోనికి వెళ్లిన తరువాత మరియొక చిన్నది పేతురును చూచి వీడును నజరేయుడగు___ తో కూడ ఉండెనని అక్కడి వారితో చెప్పెను?

80➤ పేతురు ఒట్టుపెట్టుకొని నేనుండలేదు; ఆ మనుష్యుని నేను___ అని మరల చెప్పెను?

81➤ కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురు నొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి__ -ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి?

82➤ పేతురు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే -------?

83➤ కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి -----?

84➤ ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా -------?

85➤ ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసయ్యను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన ___నకు అప్పగించిరి?

86➤ యేసయ్యను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ఎవరి యొద్దకు మరల తెచ్చెను?

87➤ నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని అన్నది ఎవరు?

88➤ ప్రధానయాజకులును ప్రజలపెద్దలును దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా యూదా ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి, పోయి -----?

89➤ ప్రధానయాజకులు ఆ వెండి నాణములు తీసికొని ఇవి రక్తక్షయ ధనము గనుక వీటిని___ లో వేయతగదని చెప్పుకొనిరి?

90➤ ప్రధానయాజకులు ఆలోచనచేసి ఆ వెండి నాణెములనిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని__ -కొనిరి?

91➤ ప్రధానయాజకులు ఆలోచనచేసి యూదా పారవేసిన ఆ వెండి నాణెములనిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి నేటివరకు ఆ పొలము . ___పొలమనబడుచున్నది?

92➤ ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడినమాట నెరవేరెను?

93➤ యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతి యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచి __అనెను?

94➤ ప్రధానయాజకులును పెద్దలును యేసయ్య మీద నేరము మోపినప్పుడు ఆయన___ ఇయ్యలేదు?

95➤ నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని యేసయ్యను అడిగింది ఎవరు?

96➤ యేసయ్య ఒక మాటకైనను అతనికి ఉత్తర మియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి___?

97➤ జనులు కోరుకొనిన యొక ఖయిదీని ___లో విడుదల చేయుట అధిపతికి వాడుక?

98➤ ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ ___లో ఉండెను?

99➤ నేనెవనిని విడుదలచేయవలెనని మీరుకోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని పిలాతు ఎవరినడిగెను?

100➤ జనులు ___చేత యేసయ్యను అప్పగించిరని పిలాతు ఎరిగి యుండెను?

Your score is