Bible Quiz from the Book of John

 Bible Quiz Questions and Answers From the Book of John

100 Bible Quiz (multiple choice questions)  Questions and Answers from Gospel Of John Part-7

Gospel of John Quiz


1➤ బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు___ దూరము?

1 point

2➤ గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు ------?

1 point

3➤ మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో -----?

1 point

4➤ మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు ------ అనెను?

1 point

5➤ యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో ------?

1 point

6➤ మార్త యేసయ్యతో అంత్య దినమున___యందు లేచునని యెరుగుదుననెను?

1 point

7➤ అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను___అనెను?

1 point

8➤ బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని యేసయ్య ఎవరినడిగెను?

1 point

9➤ ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన వని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను?

1 point

10➤ ఆమె ఈ మాట చెప్పి వెళ్లి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను___ గా పిలిచెను?

1 point

11➤ మరియ త్వరగా లేచి ఎవరి యొద్దకు వచ్చెను?

1 point

12➤ యోహాను సువార్తలో మొత్తం అధ్యాయాలు ఎన్ని?

1 point

13➤ యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ ___గా లేచి వెళ్లుట చూచిరి?

1 point

14➤ మరియ ------ యొద్ద ఏడ్చుటకు వెళ్లుచున్న దనుకొని యూదులు ఆమె వెంట వెళ్లిరి?

1 point

15➤ మరియ ----- ఉన్న చోటికి వచ్చెను?

1 point

16➤ మరియ యేసయ్యను చూచి, ఆయన పాదములమీద పడి ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు___ అనెను?

1 point

17➤ ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి __లో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడిగెను?

1 point

18➤ వారు ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో ----?

1 point

19➤ యేసు --- విడిచెను?

1 point

20➤ కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని ------?

1 point

21➤ యూదులలో కొందరు ఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని -----?

1 point

22➤ యేసు మరల తనలో మూలుగుచు___ యొద్దకు వచ్చెను?

1 point

23➤ అది యొక గుహ, దానిమీద ఒక___ పెట్టియుండెను?

1 point

24➤ యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త ప్రభువా, అతడు చనిపోయి ---- దినము లైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను?

1 point

25➤ నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని యేసు ఎవరితో అనెను?

1 point

26➤ అంతట వారు ఆ __తీసివేసిరి?

1 point

27➤ యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు___ చెల్లించుచున్నాననెను?

1 point

28➤ నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ ----- చెప్పితిననెను?

1 point

29➤ ఆయన ఆలాగు చెప్పి లాజరూ, బయటికి రమ్మని__ గా చెప్పెను?

1 point

30➤ చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై __కి వచ్చెను?

1 point

31➤ లాజరు ముఖమునకు___ కట్టియుండెను?

1 point

32➤ అంతట యేసు మీరు అతని__ విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను?

1 point

33➤ కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు__ఉంచిరి?

1 point

34➤ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసు చేసిన ------- లను గూర్చి వారితో చెప్పిరి?

1 point

35➤ కాబట్టి ప్రధాన యాజకులును పరిసయ్యు లును ------ సమకూర్చిరి?

1 point

36➤ మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన ------ చేయుచున్నాడే. అనిరి?

1 point

37➤ మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన -------- ను ఆక్రమించుకొందురని చెప్పిరి?

1 point

38➤ అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము___ అయి యుండెను?

1 point

39➤ మీ కేమియు తెలియదు. మన జనమంతయు నశింప కుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని అన్నది ఎవరు?

1 point

40➤ తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము____ అయి యుండెను గనుక చెప్పెను?

1 point

41➤ యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుట కును, చావనైయున్నాడని వీరిలో ఎవరు ప్రవచించెను?

1 point

42➤ కాగా ఆ దినము నుండి ప్రధాన యాజకులును పరిసయ్యులును యేసయ్యను -------?

1 point

43➤ కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో__ గా సంచరింపకుండెను?

1 point

44➤ యేసయ్య అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న __అను ఊరికి వెళ్లెను?

1 point

45➤ యేసయ్య ఎఫ్రాయిము అను ఊరికి వెళ్లి అక్కడ ఎవరితో కూడ ఉండెను?

1 point

46➤ మరియు యూదుల పస్కా పండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లె టూళ్లలో నుండి__ నకు వచ్చిరి?

1 point

47➤ వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు ------?

1 point

48➤ ప్రధాన యాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలెనని --------?

1 point

49➤ యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఎన్ని దినములు ముందుగా వచ్చెను?

1 point

50➤ అక్కడ వారు ఆయనకు ----- చేసిరి?

1 point

51➤ యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు చేసిరి.

1 point

52➤ అక్కడ మార్త ------ చేసెను?

1 point

53➤ లాజరు యేసయ్యతో కూడ___ నకు కూర్చున్నవారిలో ఒకడు.

1 point

54➤ మరియ మిక్కిలి విలువగల___ తీసుకొని వచ్చెను?

1 point

55➤ మరియ అచ్చ జటామాంసి అత్తరు ఎంత తీసుకొని వచ్చెను?

1 point

56➤ మరియ అత్తరు ఎవరి పాదములకు పూసెను?

1 point

57➤ మరియ అత్తరు యేసయ్య పాదములకు పూసి తన ------ తో తుడిచెను?

1 point

58➤ ఇల్లు ఆ అత్తరు వాసనతో --------?

1 point

59➤ యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అని అన్నది ఎవరు?

1 point

60➤ మూడు వందల దేనారములు అనగా ఇంచుమించు ఎన్ని రూపాయలు కావచ్చును?

1 point

61➤ యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అని అన్నది ఎవరు?

1 point

62➤ వాడీలాగు చెప్పినది బీదల మీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు___ యై యుండెను?

1 point

63➤ యూదా తన దగ్గర డబ్బు సంచి యుండి నందఅందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు ------?

1 point

64➤ నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి; అని అన్నది ఎవరు?

1 point

65➤ బీదలు ఎల్లప్పు డును మీతో కూడ ఉందురు గాని నేనెల్లప్పుడు మీతో ఉండనని__?

1 point

66➤ కాబట్టి యూదులలో సామాన్య జనులు యేసయ్య అక్కడ ఉన్నాడని -------?

1 point

67➤ జనులు యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన__ ను కూడ చూడవచ్చిరి?

1 point

68➤ అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి__ నందు విశ్వాసముంచిరి?

1 point

69➤ గనుక ప్రధాన యాజకులు ------- ను కూడ చంపనాలోచన చేసిరి.

1 point

70➤ మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూ హము యేసు__ నకు వచ్చుచున్నాడని వినిరి?

1 point

71➤ జనులు ఖర్జూరపుమట్టలు పట్టుకొని యేసయ్యను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని వేసిరి?

1 point

72➤ సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద__ అయి వచ్చుచున్నాడని వ్రాయబడెను?

1 point

73➤ యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద -------?

1 point

74➤ ఆయన శిష్యులు ఈ మాటలు మొదట ------?

1 point

75➤ గనుక యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు --- నకు తెచ్చుకొనిరి?

1 point

76➤ ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు ఇచ్చిరి__?

1 point

77➤ అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను --------?

1 point

78➤ కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని -----?

1 point

79➤ ఆ పండుగలో ఆరాధింప వచ్చినవారిలో కొందరు ------ దేశస్థులు ఉండిరి?

1 point

80➤ వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ----- నొద్దకు వచ్చిరి?

1 point

81➤ గ్రీసు దేశస్థులు వచ్చి అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని ఎవరితో చెప్పిరి?

1 point

82➤ ఫిలిప్పు వచ్చి ఎవరితో చెప్పెను?

1 point

83➤ అంద్రెయయు ఫిలిప్పును వచ్చి ఎవరితో చెప్పిరి?

1 point

84➤ మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. అని అన్నది ఎవరు?

1 point

85➤ గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ------- గానే యుండును?

1 point

86➤ అది చచ్చిన యెడల ----- గా ఫలించును?

1 point

87➤ తన ప్రాణమును ప్రేమించువాడు దానిని -------?

1 point

88➤ ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించు వాడు ------కొరకు దానిని కాపాడుకొనును?

1 point

89➤ ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అని అన్నది ఎవరు?

1 point

90➤ నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ___అనేను?

1 point

91➤ ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును? తండ్రీ, యీ గడియ తటస్థింపకుండనన్ను తప్పించుము; అయి నను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని అని అన్నది ఎవరు?

1 point

92➤ తండ్రీ, నీ నామము మహిమపరచు మని చెప్పెను. అంతట నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము___నుండి వచ్చెను?

1 point

93➤ కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ------ అనిరి?

1 point

94➤ మరికొందరు ----- ఒకడు ఆయనతో మాటలాడెననిరి?

1 point

95➤ అందుకు యేసు ఈ ___నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెననెను?

1 point

96➤ ఇప్పుడు ఈ లోకమునకు__ జరుగుచున్నదనెను?

1 point

97➤ ఇప్పుడు ఈ లోకాధికారి ----- కు త్రోసివేయబడుననెను?

1 point

98➤ నేను భూమి మీద నుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు__ అని చెప్పెను?

1 point

99➤ తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ __చెప్పెను?

1 point

100➤ క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. అని అన్నది ఎవరు?

1 point

You Got