Bible Quiz From Matthew Questions and Answers

 Matthew Quiz: 100 Questions on The Gospel According to Matthew

100 Bible Quiz Questions and Answers​  From the Book of Matthew (Part 1)

Bible Quiz From Matthew Questions and Answers, Bible Quiz Questions and Answers From Matthew, Bible Trivia Questions and Answers​  From the Book of Matthew, 100  Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz Matthew Chapter 1-28, 100 Quiz Questions on the Gospel According to Matthew, 100 Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz: Questions and Answers From the Book of Matthew, Gospel Matthew Quiz Questions Answers, 100 Quiz Questions on Gospel of Matthew (Multiple Choice Quiz), Matthew Bible Quiz, Matthew Bible Trivia​, Matthew Quiz Questions and Answers​, Book of Matthew Trivia Questions​, Bible Quizzes Multiple Choice​, Free Bible Trivia Questions and Answers​, Book of Matthew Quiz​, Matthew Bible Quiz, Bible Quiz on Matthew With Answers, Matthew Quiz Questions Answers, Bible Quiz From the Book of Matthew, Matthew Gospel Quiz, Bible Quiz Questions From Matthew, Matthew Quiz Questions, Bible Quiz from Book of Matthew, Book of Matthew Trivia Questions, Bible Trivia Matthew, Matthew Bible Questions, Bible Quiz: Gospel of Matthew, Bible Quiz From Gospel of Matthew, Matthew Bible Quiz Questions and Answers,  Bible Quiz From Matthew , Gospel of Matthew Book Quiz, Matthew Bible Quiz Questions and Answers , The Gospel of Matthew Bible Quiz
Matthew Bible Quiz



1➤ మత్తయి సువార్త వ్రాసింది ఎవరు?

2➤ మత్తయికి ఉన్న మరొక పేరు ఏమిటీ?

3➤ మత్తయి సువార్తలో మొత్తం అధ్యయాలు ఎన్ని?

4➤ యేసుక్రీస్తు ఏ వంశములో జన్మించాడు?

5➤ అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు?

6➤ దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు ఎన్ని తరములు?

7➤ యూదులు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని తరములు?

8➤ మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారే కము కాకమునుపు ఆమె ------ వలన గర్భవతిగా ఉండెను?

9➤ మరియ భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక . ------- గా ఆమెను విడనాడ ఉద్దేశించెను?

10➤ ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు అనెను?

11➤ యేసు అనే పేరుకు అర్థం ఏమిటీ?

12➤ క్రీస్తు అనే శబ్దమునకు అర్థం ఏమిటీ?

13➤ ప్రభువు దూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ___పేరు పెట్టుదురనెను?

14➤ ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏమిటీ?

15➤ యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను ------?

16➤ మరియ కుమారుని కనువరకు యోసేపు ఆమెను ఎరుగ కుండెను; అతడు ఆ కుమారునికి___ అను పేరు పెట్టెను?

17➤ యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి?

18➤ యేసు ఎక్కడ జన్మించెను?

19➤ యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని అని అన్నది ఎవరు?

20➤ హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును ----------?

21➤ క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు రాజు ఎరినడిగెను?

22➤ హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి,___ కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొనెను?

23➤ హేరోదు జ్ఞానులతో మీరు వెళ్లి, ___విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనుమనెను?

24➤ హేరోదు జ్ఞానులతో నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని ఎక్కడికి పంపెను.?

25➤ జ్ఞానులు రాజు మాటవిని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ----- ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను?

26➤ జ్ఞానులు నక్షత్రమును చూచి___, అయిరి?

27➤ జ్ఞానులు తల్లియైన మరియను శిశువును చూచి, సాగిలపడి, ఎవరిని పూజించిరి?

28➤ జ్ఞానులు తమ పెట్టెలు విప్పి___, కానుకలుగా సమర్పించిరి?

29➤ జ్ఞానులు హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై -------మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి?

30➤ ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని -----నకు పారిపోమ్మననెను?

31➤ యోసేపు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఎక్కడికి వెళ్లిను ?

32➤ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి -------- తెచ్చుకొనెను?

33➤ బేత్లహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల___ నందరిని హేరోదు వధించెను?

34➤ రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా ----- యు కలిగెను?

35➤ రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను?

36➤ హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ----- దేశమునకు వెళ్లుమనెను?

37➤ శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని యోసేపుకు చెప్పింది ఎవరు?

38➤ అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై యోసేపు ఏ ప్రాంతములకు వెళ్లిను?

39➤ యోసేపు స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, ----- అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను?

40➤ ఆయన నజరేయుడనబడునని ఎవరు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను?

41➤ బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించి యున్నది, __పొందుడని ప్రకటించుచుండెను?

42➤ పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యోహాను ఎక్కడ ప్రకటించుచుండెను?

43➤ ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడెను?

44➤ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు ధరించుకొనువాడు?

45➤ వీటిలో యోహాను తినే ఆహరం ఏది?

46➤ యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, యోహాను నొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు, అతని చేత ------ పొందుచుండిరి?

47➤ ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి లో ___వేయబడుననెను?

48➤ నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; అని అన్నది ఎవరు?

49➤ యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు -------- నుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను?

50➤ యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఎక్కడికి వచ్చెను?

51➤ ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ__ వలె యేసయ్య మీదికి దిగి వచ్చెను?

52➤ ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఎక్కడినుండి వచ్చెను?

53➤ యేసయ్య అపవాది చేత శోధింపబడుటకు __వలన అరణ్యమునకు కొనిపోబడెను?

54➤ యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసమున్నాడు?

55➤ శోధకుడు యేసు నొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు.___ అగునట్లు ఆజ్ఞాపించుమనెను?

56➤ మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని ----- నుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించుననెను?

57➤ నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును, అని యేసయ్యతో అన్నది ఎవరు ఎవరితో అనెను?

58➤ ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని యేసయ్య ఎవరితో చెప్పెను?

59➤ అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి యేసయ్యను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటిమహిమను__ ఆయనకు చూపెను?

60➤ అపవాది యేసయ్యకు యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను చూపి నీవు ----- చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని చెప్పెను?

61➤ అపవాది యేసయ్యను విడిచిపోగా, ఎవరు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.?

62➤ యోహాను చెరపట్టబడెనని యేసు విని ఎక్కడికి తిరిగి వెళ్లెను?

63➤ యేసయ్య నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి ------ నకు వచ్చి కాపురముండెను..?

64➤ చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి ----- ఉదయించెను?

65➤ పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక___ పొందుడని చెప్పుచు యేసయ్య ప్రకటింప మొదలు పెట్టెను?

66➤ యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో ---- వేయుట చూచెను; ?

67➤ నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని అన్నది ఎవరు?

68➤ యాకోబు,యోహానుల తండ్రి పేరు ఏమిటీ?

69➤ యాకోబు,యోహానులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద వేటిని బాగు చేసి కొనుచుండిరి?

70➤ యాకోబు, యోహానులు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఎవరిని వెంబడించిరి?

71➤ యేసయ్య సమాజమందిరములలో బోధించుచు, ___ను గూర్చిన సువార్తను ప్రకటించెను?

72➤ యేసయ్య ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు ------ యందంతట సంచరించెను?

73➤ యేసయ్య కీర్తి -----దేశమంతట వ్యాపించెను?

74➤ నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, యేసయ్య యొద్దకు తీసికొని రాగా ఆయన వారిని -------?

75➤ యేసయ్య జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఎవరు ఆయన యొద్దకు వచ్చిరి?

76➤ ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; ___వారిది?

77➤ దుఃఖపడువారు ధన్యులు; వారు ------?

78➤ సాత్వికులు ధన్యులు; వారు __ను స్వతంత్రించుకొందురు?

79➤ నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు ------?

80➤ కనికరముగల వారు ధన్యులు; వారు ------పొందుదురు?

81➤ హృదయ శుద్ది గల వారు ధన్యులు; వారు ___చూచెదరు?

82➤ సమాధానపరచువారు ధన్యులు ; వారు ------అనబడుదురు?

83➤ నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు;------------ వారిది?

84➤ మీరు లోకమునకు అయి యున్నారు?

85➤ మీరు లోకమునకు __అయి యున్నారు?

86➤ కొండమీదనుండు పట్టణము ___అయి యుండనేరదు?

87➤ మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై __మీదనే పెట్టుదురు?

88➤ మనుష్యులు మీ సత్కియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ___ ప్రకాశింప నియ్యుడి?

89➤ ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనముల నైనను కొట్టి వేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.అని అన్నది ఎవరు?

90➤ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల -------- అనబడును?

91➤ శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని అన్నది ఎవరు?

92➤ తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు.------కి లోనగును?

93➤ నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో ------?

94➤ ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో __చేసినవాడగును?

95➤ మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండ వలెను; వీటికి మించునది ----- నుండి పుట్టునది?

96➤ దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టు వాని వైపునకు కూడ త్రిప్పుము?

97➤ ఎవడైన నీమీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ కూడా ఇచ్చివేయుము?

98➤ ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ ---- మైళ్లు వెళ్లుము?

99➤ నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ __త్రిప్పుకొనవద్దు?

100➤ మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ__ లను ప్రేమించుడి?

Your score is