Bible Quiz Questions and Answers from Gospel of John

 Gospel of John Quiz Questions and Answers

100 Bible Quiz (multiple choice questions)  Questions and Answers from Gospel Of John Part-8

john bible quiz, bible quiz on john with answers, gospel of john quiz, john bible quiz questions and answers, bible quiz from the book of john, john quiz questions, bible quiz gospel of john, bible quiz book of john, quiz on john gospel, john quiz questions and answers, bible quiz questions from john, bible quiz on book of john, st john bible quiz, bible quiz from gospel of john, bible quiz questions and answers from the book of john, gospel of john trivia questions, gospel of john trivia, bible quiz questions and answers gospel of john, john chapter bible quiz, gospel of john quiz questions and answers, bible quiz questions on the book of john
John Bible Quiz Questions and Answers


1➤ మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని యేసయ్యను అడిగింది ఎవరు?

1 point

2➤ అందుకు యేసు ఇంక కొంతకాలము__ మీ మధ్య ఉండుననెను?

1 point

3➤ చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో __అనెను?

1 point

4➤ మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగు నందు ___ఉంచుడని చెప్పెను?

1 point

5➤ యేసు ఈ మాటలు చెప్పివెళ్లి వారికి కనబడకుండ -------?

1 point

6➤ ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు___ ఉంచరైరి?

1 point

7➤ ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలు పరచబడెను? అని ప్రవక్తయైన____ చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను?

1 point

8➤ ఇందుచేత వారు ------?

1 point

9➤ ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను?

1 point

10➤ యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ___ చెప్పెను?

1 point

11➤ గ్రీసు దేశస్థులు వచ్చి అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని ఎవరితో చెప్పిరి?

1 point

12➤ ఫిలిప్పు వచ్చి ఎవరితో చెప్పెను?

1 point

13➤ అంద్రెయయు ఫిలిప్పును వచ్చి ఎవరితో చెప్పిరి?

1 point

14➤ మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. అని అన్నది ఎవరు?

1 point

15➤ గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ------- గానే యుండును?

1 point

16➤ అది చచ్చిన యెడల ----- గా ఫలించును?

1 point

17➤ తన ప్రాణమును ప్రేమించువాడు దానిని -------?

1 point

18➤ ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించు వాడు ------కొరకు దానిని కాపాడుకొనును?

1 point

19➤ యోహాను మొత్తం ఎన్ని పుస్తకాలు వ్రాసాడు?

1 point

20➤ నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని అనెను___?

1 point

21➤ నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి యే నాకు యిచ్చియున్నాడనెను?

1 point

22➤ మరియు ఆయన ఆజ్ఞ ___అని నేనెరుగుదుననెను?

1 point

23➤ నేను చెప్పు సంగతులను__ నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెననెను?

1 point

24➤ తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములో నున్న తనవారిని ప్రేమించి, వారిని --- వరకు ప్రేమించెను?

1 point

25➤ వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు___ పుట్టించియుండెను?

1 point

26➤ తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, -----యొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగెను?

1 point

27➤ యేసయ్య భోజన పంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని___నకు కట్టుకొనెను?

1 point

28➤ అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును -------?

1 point

29➤ ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని యేసయ్యతో అన్నది ఎవరు?

1 point

30➤ అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట__ అని అతనితో చెప్పెను?

1 point

31➤ నీవెన్నడును నా పాదములు కడుగరాదని యేసయ్యతో అన్నది ఎవరు?

1 point

32➤ అందుకు యేసు నేను నిన్ను కడుగని యెడల నాతో నీకు ------ లేదనెను?

1 point

33➤ ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని యేసయ్యతో అన్నది ఎవరు?

1 point

34➤ స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొన నక్కరలేదు అతడు కేవలము పవిత్రు డయ్యెను. అని యేసయ్య ఎవరిని చూచి చెప్పెను?

1 point

35➤ మీరును పవిత్రులు కాని మీలో అందరు ----- కారనెను?

1 point

36➤ తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మిలొ అందరు__ కారని ఆయన చెప్పెను?

1 point

37➤ వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన మీకు తెలిసినదా? అనెను?

1 point

38➤ బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట అనెను?

1 point

39➤ కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు అనెను__?

1 point

40➤ నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయ వలెనని మీకు ----- గా ఈలాగు చేసితిననెను?

1 point

41➤ దాసుడు తన యజమానుని కంటె -----వాడు కాడు?

1 point

42➤ పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో___ గా చెప్పుచున్నాననెను?

1 point

43➤ ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు___ అగుదురనెను?

1 point

44➤ మిమ్మునందరిని గూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచు కొనినవారిని ఎరుగుదును గాని నాతో కూడ భోజనము చేయువాడు నాకు విరోధముగా తన __ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును?

1 point

45➤ జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను.అని అన్నది ఎవరు?

1 point

46➤ నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనువాడగునని మీతో చెప్పుచున్నానని వారితో అనెను?

1 point

47➤ యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో -----?

1 point

48➤ యేసయ్య ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని___గా చెప్పెను?

1 point

49➤ ఆయన యెవరిని గూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహ పడుచు ఒకరితట్టు ఒకరు -------?

1 point

50➤ ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున -------?

1 point

51➤ యేసయ్య శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున -------?

1 point

52➤ యేసయ్య ఎవరిని గూర్చి చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు ఎవరికి సైగ చేసెను?

1 point

53➤ యోహాను యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా, వాడెవడని ఆయనను -----?

1 point

54➤ అందుకు యేసు నేనొక ముక్క ముంచి యెవనికిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు___ కిచ్చెను?

1 point

55➤ వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే__ వానిలో ప్రవేశించెను?

1 point

56➤ యేసు నీవు చేయుచున్నది____ గా చేయుమని వానితో చెప్పెను?

1 point

57➤ ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికిని -------?

1 point

58➤ డబ్బు సంచి ఎవరి యొద్ద ఉండెను?

1 point

59➤ డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని యైనను, ----- కేమైనా ఇమ్మని యైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి?

1 point

60➤ వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే ఎక్కడికి వెళ్లెను?

1 point

61➤ యూదా ఆ ముక్క పుచ్చుకొని వెంటనే ఎక్కడికి వెళ్లెను?

1 point

62➤ అప్పుడు___ వేళ?

1 point

63➤ వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరచబడియున్నాడు;____ను ఆయనయందు మహిమ పరచబడియున్నాడు?

1 point

64➤ దేవుడు ఆయన యందు మహిమ పరచబడిన యెడల, దేవుడు తనయందు ఆయనను___?

1 point

65➤ వెంటనే ఆయనను -----?

1 point

66➤ పిల్లలారా, యింక కొంతకాలము మీతో కూడ ఉందును, అని ఎవరు ఎవరితో అనెను?

1 point

67➤ మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను ___లతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాననెను?

1 point

68➤ మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు __ఆజ్ఞ ఇచ్చుచున్నాననెను?

1 point

69➤ నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ----- అనెను?

1 point

70➤ మీరు ఒకనియెడల ఒకడు ప్రేమ గల వారైనయెడల దీని బట్టి మీరు నా___ లని అందరును తెలిసికొందురనెను?

1 point

71➤ వీరిలో ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావని యేసయ్యను అడిగింది ఎవరు?

1 point

72➤ నేను వెళ్లుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని, తరువాత వచ్చెదవని అతనితో -------?

1 point

73➤ అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంటరాలేను? నీ కొరకు నా పెట్టుదునని ఆయనతో చెప్పెను?

1 point

74➤ యేసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో గా చెప్పుచున్నాననెను?

1 point

75➤ మీ హృదయమును --------?

1 point

76➤ దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నా యందును___ యుంచుడనెను?

1 point

77➤ నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు__ సిద్ధపరచ వెళ్లుచున్నాననెను?

1 point

78➤ నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును ------- అనెను?

1 point

79➤ నేను వెళ్లుచున్న స్థలమునకు___ మీకు తెలియునని చెప్పెను?

1 point

80➤ అందుకు తోమా ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయనను -------?

1 point

81➤ నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకురాడు.అని అన్నది ఎవరు?

1 point

82➤ మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను___ అని చెప్పెను?

1 point

83➤ ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మా కంతే చాలునని యేసయ్యతో అన్నది ఎవరు?

1 point

84➤ యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు ---- ని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? అనెను?

1 point

85➤ తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నాయందు నివసించుచు తన__ చేయుచున్నాడనెను?

1 point

86➤ తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ____నిమిత్తమైనను నన్ను నమ్ముడనెను?

1 point

87➤ నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో -------- గా చెప్పుచున్నాననెను?

1 point

88➤ మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి__ యందు మహిమపరచబడుటకై దానిని చేతుననెను?

1 point

89➤ నా నామమున మీరు నన్నేమి అడిగి నను నేను ----- అనెను?

1 point

90➤ మీరు నన్ను ప్రేమించిన యెడల నా__ లను గైకొందురనెను?

1 point

91➤ నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ------ ను మీకనుగ్రహించుననెను

1 point

92➤ ఆదరణకర్త అనగా?

1 point

93➤ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను --------?

1 point

94➤ మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ------?

1 point

95➤ మిమ్మును___ గా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదనెను?

1 point

96➤ మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును ------- అనెను?

1 point

97➤ నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని దినమున మీరు__అనెను?

1 point

98➤ నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ------?

1 point

99➤ నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను___ అని చెప్పెను?

1 point

100➤ ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని యేసయ్యను అడిగింది ఎవరు?

1 point

You Got