Bible Quiz Questions on the Book of John

 Bible Quiz Questions on the Book of John

120 Bible Quiz (multiple choice questions)  Questions and Answers from Gospel Of John Part-10

john bible quiz, bible quiz on john with answers, gospel of john quiz, john bible quiz questions and answers, bible quiz from the book of john, john quiz questions, bible quiz gospel of john, bible quiz book of john, quiz on john gospel, john quiz questions and answers, bible quiz questions from john, bible quiz on book of john, st john bible quiz, bible quiz from gospel of john, bible quiz questions and answers from the book of john, gospel of john trivia questions, gospel of john trivia, bible quiz questions and answers gospel of john, john chapter bible quiz, gospel of john quiz questions and answers, bible quiz questions on the book of john
Bible Quiz Questions on the Book of John


1➤ నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను అని యేసయ్య ఎవరితో అనెను?

1 point

2➤ వారామాటలను అంగీకరించి, నేను నీయొద్ద నుండి బయలుదేరి వచ్చితినని ____గా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరనెను?

1 point

3➤ నీవు నాకు అనుగ్రహించిన వన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ------- అనెను?

1 point

4➤ నేను వారికొరకు__ చేయుచున్నాననెను?

1 point

5➤ లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించియున్నవారు____ వారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాననెను.

1 point

6➤ నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను ------ అనెను?

1 point

7➤ నేనికను లోకములో ఉండను గాని వీరు ----- ఉన్నారనెను?

1 point

8➤ నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని__అనేను?

1 point

9➤ నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు___ అనెను?

1 point

10➤ నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు___ తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదనెను?

1 point

11➤ ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. అని యేసయ్య ఎవరితో అనెను?

1 point

12➤ వారికి నీ వాక్యమిచ్చియున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక __వారిని ద్వేషించుననెను?

1 point

13➤ నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని __నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాననెను?

1 point

14➤ నేను లోకసంబంధిని కానట్టువారును___కారనేను?

1 point

15➤ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే ------ అనెను?

1 point

16➤ నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని___ నకు పంపితిననెను?

1 point

17➤ వారును సత్యమందు ప్రతిష్ఠ చేయ బడునట్లు వారికొరకై నన్ను___ చేసికొనుచున్నాననెను?

1 point

18➤ నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను __ అనెను?

1 point

19➤ వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును___అయి యుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాననెను?

1 point

20➤ మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన__ను నేను వారికి ఇచ్చితిననెను?

1 point

21➤ వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితి వనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన ----- ను వారికి ఇచ్చితిననెను?

1 point

22➤ తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు___ అనెను?

1 point

23➤ జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివని యేసయ్య ఎవరితో అనెను?

1 point

24➤ నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు.అని యేసయ్య ఎవరిని గూర్చి చెప్పెను?

1 point

25➤ నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ ను తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదనని చెప్పెను?

1 point

26➤ యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడ__ వాగు దాటి పోయెను?

1 point

27➤ అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన లతో కూడ వెళ్లెను?

1 point

28➤ యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ__ తెలిసియుండెను?

1 point

29➤ కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీ లతోను దీపములతోను___ లతోను అక్కడికివచ్చెను?

1 point

30➤ యేసు తనకు సంభవింపబోవునవన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి మీరెవని వెదకుచున్నారని వారిని -----?

1 point

31➤ వారునజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో ------?

1 point

32➤ ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద ------?

1 point

33➤ ఆయననేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి__ మీద పడిరి?

1 point

34➤ మరల ఆయన మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు___ నని చెప్పిరి?

1 point

35➤ యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్న యెడల వీరిని___ అని చెప్పెను?

1 point

36➤ యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్న యెడల వీరిని__ అని చెప్పెను?

1 point

37➤ నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన__ నెరవేరునట్లు ఈలాగు చెప్పెను?

1 point

38➤ సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని___ తెగ నరికెను?

1 point

39➤ ఆ దాసునిపేరు -------?

1 point

40➤ యేసయ్య పేతురుతో కత్తి___ లో ఉంచుమనెను?

1 point

41➤ తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని యేసయ్య ఎవరితో అనెను?

1 point

42➤ సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతు లును యేసును పట్టుకొని ఆయనను ------?

1 point

43➤ మొదట ఆయనను ఎవరి యొద్దకు తీసికొనిపోయిరి?

1 point

44➤ అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు -------?

1 point

45➤ ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పింది ఎవరు?

1 point

46➤ సీమోను పేతురును మరియొక శిష్యుడును__ వెంబడి పోవుచుండిరి?

1 point

47➤ ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైన వాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి__ తో కూడ వెళ్లెను?

1 point

48➤ పేతురు ------ నొద్ద బయట నిలుచుండెను?

1 point

49➤ ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు ఆ తో మాటలాడి పేతురును బయటికి వచ్చి___ లోపలికి తోడుకొనిపోయెను?

1 point

50➤ ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడు ___అనెను?

1 point

51➤ అప్పుడు చలివేయుచున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలికాచుకొనుచు నిలు చుండగా పేతురును వారితో నిలువబడి ------?

1 point

52➤ ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసయ్యను అడిగింది ఎవరు?

1 point

53➤ యేసయ్య ప్రధానయాజకునితో నేను బాహాటముగా ----- ఎదుట మాటలాడితిననెను?

1 point

54➤ యూదులందరు కూడివచ్చు సమాజమందిరము లలోను దేవాలయము లోను ఎల్లప్పుడును బోధించితిని; ____గా నేనేమియు మాటలాడలేదనెను?

1 point

55➤ నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది ------ వారిని అడుగుమనెను?

1 point

56➤ ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో ------?

1 point

57➤ ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తర మిచ్చుచున్నావా అని చెప్పి యేసును __తో కొట్టెను?

1 point

58➤ అందుకు యేసు నేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల___ అనెను?

1 point

59➤ అంతట అన, యేసును బంధింపబడి యున్నట్టుగానే ప్రధానయాజకుడైన__ యొద్దకు పంపెను?

1 point

60➤ సీమోను పేతురు నిలువబడి చలికాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడు నేను కాను, నేను ___అనెను?

1 point

61➤ పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే ----?

1 point

62➤ వారు ----- యొద్దనుండి అధికార మందిరము నకు యేసును తీసికొని పోయిరి?

1 point

63➤ అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ ------ ను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు?

1 point

64➤ కావున పిలాతు బయట ఉన్నవారి యొద్దకు వచ్చి ఈ మనుష్యుని మీద మీరు ఏ__మోపుచున్నారనెను?

1 point

65➤ అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని నీకు ------- అని అతనితో చెప్పిరి?

1 point

66➤ పిలాతు మీరతని తీసికొనిపోయి మీ___ చొప్పున అతనికి తీర్పుతీర్చుడనెను.

1 point

67➤ ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని పిలాతుతో అన్నది ఎవరు?

1 point

68➤ అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పినమాట -------?

1 point

69➤ పిలాతు తిరిగి ------- లో ప్రవేశించెను?

1 point

70➤ యేసును పిలిపించి ---- రాజువు నీవేనా? అని ఆయనను అడిగెను?

1 point

71➤ యేసునీ అంతట నీవే యీ మాట అనుచున్నావా? లేక___ నీతో నన్ను గూర్చి చెప్పిరా? అని అడిగెను?

1 point

72➤ అందుకు పిలాతు నేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని -------?

1 point

73➤ నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; అని అన్నది ఎవరు?

1 point

74➤ నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము __సంబంధమైనది కాదనెను?

1 point

75➤ అందుకు పిలాతు నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమును గూర్చి__ ఇచ్చుటకు నేను పుట్టితినెను?

1 point

76➤ ఇందు నిమిత్తమే యీ ----- నకు వచ్చితిననెను?

1 point

77➤ ------- సంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను?

1 point

78➤ అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదులు యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ ను నాకు కనబడ లేదనెను?

1 point

79➤ అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయు ------- కలదు గదా?

1 point

80➤ నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని పిలాతు ఎవరినడిగెను?

1 point

81➤ యూదులు యేసును వద్దు బరబ్బను విడుదలచేయుమని___?

1 point

82➤ ఈ బరబ్బ __?

1 point

83➤ పిలాతు యేసును పట్టుకొని ___ఆయనను లతో కొట్టించెను?

1 point

84➤ సైనికులు ముండ్లతో__ అల్లి ఆయన తలమీద పెట్టిరి?

1 point

85➤ ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చియూదుల రాజా, అనిచెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి?

1 point

86➤ పిలాతు మరల వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు__కి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను?

1 point

87➤ ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ___ అని వారితో చెప్పెను?

1 point

88➤ ప్రధాన యాజకులును బంట్రౌతులును ఆయనను చూచి సిలువవేయుము సిలువవేయుము అని, ------?

1 point

89➤ ఆయనయందు ఏ దోషమును నాకు కనబడ లేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని పిలాతు ఎవరితో చెప్పెను?

1 point

90➤ అందుకు యూదులు మాకొక__ కలదనెను?

1 point

91➤ తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పు కొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు___ అని యూదులు పిలాతుతో చెప్పిరి?

1 point

92➤ పిలాతు ఆ మాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి ------- లో ప్రవేశించెను?

1 point

93➤ నీవెక్కడ నుండి వచ్చితివని పిలాతు యేసునడిగెను; అయితే యేసు అతనికి ఏ ___ఇయ్యలేదు?

1 point

94➤ పిలాతు నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు___ కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను?

1 point

95➤ అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి___ పాపము కలదనెను?

1 point

96➤ ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు ------ చేసెను?

1 point

97➤ యూదులు నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు ----- గా మాటలాడుచున్నవాడే అని కేకలు వేసిరి?

1 point

98➤ పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొని వచ్చి, రాళ్లు పరచిన స్థలమందు ----- మీద కూర్చుండెను?

1 point

99➤ హెబ్రీ భాషలో ఆ స్థలమునకు___ అని పేరు?

1 point

100➤ ఆ దినము ------ ను సిద్ధపరచు దినము?

1 point

101➤ ఆ దినము ------ ను సిద్ధపరచు దినము?

1 point

102➤ అప్పుడు ఉదయము ఎన్ని గంటలు కావచ్చెను?

1 point

103➤ పిలాతు ఇదిగో మీ రాజు అని ఎవరితో చెప్పెను?

1 point

104➤ అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని -----?

1 point

105➤ పిలాతు మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు__ తప్ప మాకు వేరొక రాజు లేడనిరి?

1 point

106➤ అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి --------?

1 point

107➤ వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని ------ స్థలమను చోటికి వెళ్లెను?

1 point

108➤ హెబ్రీ భాషలో దానికి___ అని పేరు?

1 point

109➤ అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడ ఇద్దరిని ___?

1 point

110➤ మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను___ వ్రాయించి సిలువ మీద పెట్టించెను?

1 point

111➤ యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు ---- అయి యుండెను?

1 point

112➤ పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను__ వ్రాయించి సిలువ మీద పెట్టించెను?

1 point

113➤ అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక ____లలో అనేకులు దానిని చదివిరి?

1 point

114➤ నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుముగాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు ఎవరితో చెప్పిరి?

1 point

115➤ యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, యిదిగో నీ ------అని తన తల్లితో చెప్పెను?

1 point

116➤ తరువాత శిష్యుని చూచి యిదిగో నీ ----- అని చెప్పెను?

1 point

117➤ ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట ----?

1 point

118➤ అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, ___నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాననెను?

1 point

119➤ చిరకతో నిండియున్న యొక____ అక్కడ పెట్టియుండెను?

1 point

120➤ గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన __కి అందిచ్చిరి?

1 point

You Got