Gospel Matthew Quiz Questions Answers

 Matthew Quiz: Bible Quiz on the Gospel of Matthew

75 Quiz Questions on the Gospel of Matthew (Multiple Choice Quiz) (Part-10)

Bible Quiz From Matthew Questions and Answers, Bible Quiz Questions and Answers From Matthew, Bible Trivia Questions and Answers​  From the Book of Matthew, 100  Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz Matthew Chapter 1-28, 100 Quiz Questions on the Gospel According to Matthew, 100 Matthew Bible Trivia Questions and Answers, Bible Quiz: Questions and Answers From the Book of Matthew, Gospel Matthew Quiz Questions Answers, 100 Quiz Questions on Gospel of Matthew (Multiple Choice Quiz), Matthew Bible Quiz, Matthew Bible Trivia​, Matthew Quiz Questions and Answers​, Book of Matthew Trivia Questions​, Bible Quizzes Multiple Choice​, Free Bible Trivia Questions and Answers​, Book of Matthew Quiz​, Matthew Bible Quiz, Bible Quiz on Matthew With Answers, Matthew Quiz Questions Answers, Bible Quiz From the Book of Matthew, Matthew Gospel Quiz, Bible Quiz Questions From Matthew, Matthew Quiz Questions, Bible Quiz from Book of Matthew, Book of Matthew Trivia Questions, Bible Trivia Matthew, Matthew Bible Questions, Bible Quiz: Gospel of Matthew, Bible Quiz From Gospel of Matthew, Matthew Bible Quiz Questions and Answers,  Bible Quiz From Matthew , Gospel of Matthew Book Quiz, Matthew Bible Quiz Questions and Answers , The Gospel of Matthew Bible Quiz
Bible Quiz from the Book of Matthew


1➤ పిలాతు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు ----- పంపెను?

2➤ ప్రధాన యాజకులును పెద్దలును, బరబ్బను విడిపించు మని అడుగుటకును, యేసును సంహరించుటకును ఎవరిని ప్రేరేపించిరి?

3➤ ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని పిలాతు అడుగగా వారు __అనిరి?

4➤ ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని పిలాతు వారినడుగగా వారు ___అని చెప్పిరి?

5➤ ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అధిపతి అడుగగా వారుసిలువవేయుమని మరి ఎక్కువగా ------?

6➤ అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించింది ఎవరు?

7➤ పిలాతు నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొనిఈ నీతిమంతుని రక్తమునుగూర్చి . నేను ------ ని మీరే చూచుకొనుడని చెప్పెను?

8➤ వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండును గాక అని అన్నది ఎవరు?

9➤ ప్రజలు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును___ లతో కొట్టించి సిలువవేయ నప్పగించెను?

10➤ అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద ------- లనందరిని సమకూర్చిరి?

11➤ సైనికులు యేసయ్య వస్త్రములు తీసివేసి, ఆయనకు __అంగీ తొడిగించిరి?

12➤ ముండ్ల కిరీటమును అల్లి యేసయ్య తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూనియూదుల రాజా, నీకు ------అని ఆయనను అపహసించిరి?

13➤ సైనికులు యేసయ్య మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద -----?

14➤ సైనికులు యేసయ్యను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములాయనకు తొడిగించి, ----- వేయుటకు ఆయనను తీసికొని పోయిరి?

15➤ వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని ----చేసిరి?

16➤ వారు కపాలస్థలమను అర్థమిచ్చు ___అనబడిన చోటికి వచ్చిరి?

17➤ చేదు కలిపిన ద్రాక్షారసమును యేసయ్యకు త్రాగ నిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి -------?

18➤ సైనికులు యేసయ్యను సిలువవేసిన పిమ్మట___ వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి?

19➤ సైనికులు అక్కడ కూర్చుండి యేసయ్యకు ------?

20➤ ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన ___- వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి?

21➤ కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు యేసయ్యతో కూడ ------?

22➤ ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టు వాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను -------?

23➤ శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజు గదా, యిప్పుడు సిలువమీద నుండి దిగినయెడల వాని -__అనెను?

24➤ వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని ----- అని చెప్పిరి?

25➤ ఆయనతో కూడ సిలువవే యబడిన బంది పోటు దొంగలును ఆలాగే ఆయనను -----?

26➤ మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను -----?

27➤ యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని ఇంచుమించు ఎన్ని గంటలప్పుడు కేకవేసెను?

28➤ ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని యేసు ___గా కేకవేసెను?

29➤ ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అనే మాటకు అర్థం ఏమిటి?

30➤ అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ను పిలుచుచున్నాడనిరి?

31➤ వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి యేసయ్యకు -___?

32➤ తక్కినవారుఊరకుండుడి ___అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి?

33➤ యేసు మరల బిగ్గరగా కేకవేసి ___విడిచెను?

34➤ దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు ___గా చినిగెను?

35➤ దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు __ఆయెను?

36➤ యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు పిలాతు నొద్దకు ఎప్పుడు వెళ్లెను?

37➤ యోసేపు పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తన కిమ్మని అడుగగా, పిలాతు దానిని అతనికప్పగింప ------?

38➤ యోసేపు యేసయ్య దేహమును తీసికొని శుభ్రమైన __బట్టతో చుట్టెను?

39➤ యోసేపు తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో యేసయ్య దేహమును ఉంచి, సమాధి ద్వారమునకు పెద్ద ·___ పొర్లించి వెళ్లిపోయెను?

40➤ మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగా -__?

41➤ సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును ఎవరి నొద్దకు కూడివచ్చిరి?

42➤ అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.అని అన్నది ఎవరు?

43➤ మూడవ దినమువరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము; అని అన్నది ఎవరు?

44➤ ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు వచ్చి వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయిఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడవటి వంచన మరి__ దై యుండునని చెప్పిరి?

45➤ కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని __చేయుడని పిలాతు వారితో చెప్పెను?

46➤ ప్రధానయాజకులును పరిసయ్యులును వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్ర వేసి ---- ను భద్రముచేసిరి?

47➤ విశ్రాంతి దినము గడచి పోయిన తరువాత ఆదివారమున, తెల్లవారు చుండగా మగ్దలేనే మరియ యు వేరొక మరియయు ----- - ను చూడ వచ్చిరి?

48➤ ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను; అప్పుడు ___కలిగెను?

49➤ ఆ దూత స్వరూపము __వలె నుండెను?

50➤ ఆ దూత వస్త్రము హిమమంత ___గా ఉండెను?

51➤ అతనికి భయపడుటవలన కావలివారు వణకి __వారివలె నుండిరి?

52➤ దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన ----- ను మీరు వెదకుచున్నారని నాకు తెలియుననెను?

53➤ ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; అని అన్నది ఎవరు?

54➤ దూత ఆ స్త్రీలతో రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి, ఆయన ------ లలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడనెను?

55➤ ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను ___అనెను?

56➤ స్త్రీలు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి ___గా వెళ్లిరి?

57➤ స్త్రీలు యేసయ్య శిష్యులకు ___తెలుప పరుగెత్తుచుండిరి?

58➤ వారు పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొనిమీకు ----- అని చెప్పెను?

59➤ వారు ఆయనయొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు ------?

60➤ యేసయ్య వారితో భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు ------ కు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను?

61➤ వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ఎవరితో చెప్పిరి?

62➤ కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు ___ఇచ్చిరి?

63➤ వారు సైనికులకు ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవు చుండగా అతని శిష్యులు __వేళ వచ్చి అతనిని ఎత్తికొని పోయిరని మీరు చెప్పుడనెను?

64➤ ప్రధానయాజకులు సైనికులతో ఇది అధిపతి చెవినిబడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని ------?

65➤ అప్పుడు ఆ సైనికులు __తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి?

66➤ ప్రధానయాజకులు సైనికులకు ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు ____వేళ వచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడనెను?

67➤ అప్పుడు ఆ సైనికులు ద్రవ్యము తీసికొని ------ప్రకారము చేసిరి?

68➤ ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు__ అయి యున్నది?

69➤ పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని ___ కు వెళ్లిరి?

70➤ శిష్యులు యేసయ్యను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు -------?

71➤ యేసయ్య వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు___ . ఇయ్యబడియున్నదని చెప్పెను?

72➤ యేసయ్య శిష్యులతో మీరు వెళ్లి, సమస్త జనులను __గా చేయుడనెను?

73➤ తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి __ఇవ్వమనెను?

74➤ యేసయ్య శిష్యులతో నేను మీకు ఏ యే సంగతులను పించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి ----- అనెను?

75➤ ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని యేసయ్య ఎవరితో చెప్పెను?

Your score is