John Bible Quiz Questions and Answers

 Bible Quiz Questions and Answers From the Book of John

100 Bible Quiz (multiple choice questions)  Questions and Answers from Gospel Of John Part-6

bible quiz from john chapter 1 to 21, john bible quiz, bible quiz on john with answers, gospel of john quiz, john bible quiz questions and answers, bible quiz from the book of john, john quiz questions, bible quiz gospel of john, bible quiz book of john, quiz on john gospel, john quiz questions and answers, bible quiz questions from john, bible quiz on book of john, st john bible quiz, bible quiz from gospel of john, bible quiz questions and answers from the book of john, gospel of john trivia questions, gospel of john trivia, bible quiz questions and answers gospel of john, john chapter bible quiz, gospel of john quiz questions and answers, bible quiz questions on the book of john,
John Bible Quiz


1➤ ్రుడ్డివాడు వెళ్లి కడుగుకొని__ గలవాడై వచ్చెను?

1 point

2➤ కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారును వీడు కూర్చుండి__ ఎత్తుకొనువాడు కాడా అనిరి?

1 point

3➤ వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతే __యనెను?

1 point

4➤ వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వానిని -------?

1 point

5➤ వాడు యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని___ పొందిన నెను?

1 point

6➤ వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, --------?

1 point

7➤ అంతకు ముందు గ్రుడ్డియై యుండిన వానిని వారు__ యొద్దకు తీసికొనిపోయిరి?

1 point

8➤ యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము ------?

1 point

9➤ వాడేలాగు చూపుపొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన__ ఉంచగా నేను కడుగు కొని చూపు పొందితినని వారితో చెప్పెను?

1 point

10➤ పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుటలేదు గనుక నుండి వచ్చినవాడు కాడనిరి?

1 point

11➤ పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుటలేదు గనుక__ నుండి వచ్చినవాడు కాడనిరి?

1 point

12➤ మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయ గల డనిరి; ఇట్లు వారిలో___పుట్టెను?

1 point

13➤ కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతని గూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు ఆయన ఒక__ అనెను?

1 point

14➤ వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపుపొందినవాని__ లను పిలిపించిరి?

1 point

15➤ ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని -------?

1 point

16➤ అందుకు వాని తలిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టె ననియు మేము__ అనెను?

1 point

17➤ ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో__ అనెను?

1 point

18➤ ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు__ వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి?

1 point

19➤ వాని తలిదండ్రులు ------- లకు భయపడి ఆలాగు చెప్పిరి?

1 point

20➤ ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని___ లో నుండి వెలివేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి?

1 point

21➤ చూపు పొందిన వాని తలిదండ్రులు పరిసయ్యులతో వాడు వయస్సు వచ్చినవాడు; వానిని____ అనిరి?

1 point

22➤ కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి___అనిరి?

1 point

23➤ ఈ మనుష్యుడు___ అని మేమెరుగుదుమని వానితో చెప్పిరి?

1 point

24➤ వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను____వాడనై యుండి ఇప్పుడు చూచుచున్నా ననెను?

1 point

25➤ అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని____?

1 point

26➤ వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన____ లగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను?

1 point

27➤ అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము___శిష్యులము; అనిరి?

1 point

28➤ దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని --------?

1 point

29➤ అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా___ తెరచెననెను?

1 point

30➤ దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించినయెడల ఆయన వాని____ఆలకించును?

1 point

31➤ పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు___ పుట్టినప్పటినుండి వినబడలేదు?

1 point

32➤ ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని యెడల___ చేయనేరడని వారితో చెప్పెను?

1 point

33➤ అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని ----------?

1 point

34➤ పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని -------?

1 point

35➤ నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నావా అని యేసయ్య ఎవరినడిగెను?

1 point

36➤ యేసు నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు___ అనెను?

1 point

37➤ యేసయ్య శిష్యులతో నేనే,___అని చెప్పెను?

1 point

38➤ అంతట వాడు ప్రభువా, నేను విశ్వసించు చున్నానని చెప్పి ఆయనకు ---------?

1 point

39➤ అప్పుడు యేసు చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను___ నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను?

1 point

40➤ ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని__?

1 point

41➤ యేసయ్య పరిసయ్యులతో మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము__ అని చెప్పెను?

1 point

42➤ గొట్టెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు___ వాడునైయున్నాడు?

1 point

43➤ ద్వారమున ప్రవేశించువాడు -----?

1 point

44➤ అతనికి ఎవరు తలుపు తీయును?

1 point

45➤ గొట్టెలు అతని ------ వినును?

1 point

46➤ అతడు తన సొంత గొజ్జెలను పేరుపెట్టి పిలిచి వాటిని ----- కి నడిపించును?

1 point

47➤ మరియు అతడు తన సొంత గొట్టెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ----- గా నడుచును?

1 point

48➤ గొట్టెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని ------?

1 point

49➤ అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్ద నుండి -----?

1 point

50➤ ఈ సాదృశ్యము యేసయ్య వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు ------?

1 point

51➤ యేసు మరల వారితో ఇట్లనెను గొజ్జెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొజ్జెలు వారి ----- వినలేదు?

1 point

52➤ నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు___ మేయుచునుండుననెను?

1 point

53➤ దొంగ దొంగతనమును హత్యను ----- చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడనెను?

1 point

54➤ గొట్టెలకు జీవము కలుగుటకును అది___గా కలుగుటకును నేను వచ్చితినని యేసయ్య చెప్పెను?

1 point

55➤ నేను గొఱ్ఱాలకు మంచి కాపరిని; మంచి కాపరి గొజ్జెలకొరకు తన___ పెట్టును?

1 point

56➤ జీతగాడు గొట్టెల కాపరికాడు గనుక గొట్టెలు తనవికానందున____ వచ్చుట చూచి గొట్టెలను విడిచిపెట్టి పారిపోవును?

1 point

57➤ తోడేలు ఆ గొట్టెలను పట్టి -------?

1 point

58➤ జీతగాడు జీతగాడే గనుక గొజ్జెలను గూర్చి లక్ష్యము చేయక --------?

1 point

59➤ నేను గొర్రెల మంచి కాపరిని. అని అన్నది ఎవరు?

1 point

60➤ తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా___ లను ఎరుగుదుననెను?

1 point

61➤ నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెెలకొరకు నా___పెట్టుచున్నాననెను?

1 point

62➤ ఈ దొడ్డివికాని వేరే గొర్రెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా___ వినుననెను?

1 point

63➤ అప్పుడు మంద ఒక్కటియు___ ఒక్కడును అగును?

1 point

64➤ నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను__అనెను?

1 point

65➤ ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ పొందితిననెను?

1 point

66➤ ఈ మాటలనుబట్టి యూదులలో మరల ----- పుట్టెను?

1 point

67➤ వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు,వెట్టి వాడు; వాని ------ ఎందుకు వినుచున్నారనిరి?

1 point

68➤ మరికొందరు ఇవి దయ్యము___ పట్టినవాని మాటలుకావు; దయ్యము కన్నులు తెరవగలదా అనిరి?

1 point

69➤ ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎక్కడ జరుగుచుండెను?

1 point

70➤ అది అప్పుడు యేసు దేవాలయ ములో___మంటపమున తిరుగుచుండెను?

1 point

71➤ యూదులు యేసయ్య చుట్టు పోగై ఎంత కాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో____గా చెప్పుమనిరి?

1 point

72➤ అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న __నన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నవనెను?

1 point

73➤ అయితే మీరు నా గొట్టెలలో చేరినవారు కారు గనుక మీరు ------ అనెను?

1 point

74➤ నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను___అనెను?

1 point

75➤ నేను వాటికి __ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడనెను?

1 point

76➤ వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి యెవడును వాటిని__ ?

1 point

77➤ నేనును తండ్రియును ----- అయి యున్నామని వారితో చెప్పెను?

1 point

78➤ యూదులు యేసయ్యను కొట్టవలెనని___ చేత పట్టుకొనిరి?

1 point

79➤ యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని ------?

1 point

80➤ అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పు కొనుచున్నావు గనుక___చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి?

1 point

81➤ యేసయ్య మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము___ కానేరదు గదా అనెను?

1 point

82➤ దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ట చేసి యీ లోకము లోనికి పంపిన వానితో నీవు___ చేయుచున్నావని చెప్పుదురా? అనెను?

1 point

83➤ నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ ___లను నమ్ముడని వారితో చెప్పెను?

1 point

84➤ వారు మరల యేసయ్యను పట్టుకొనచూచిరి గాని ఆయన వారి చేతినుండి -------?

1 point

85➤ యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన___నకు యేసయ్య తిరిగి వెళ్లి అక్కడనుండెను?

1 point

86➤ అనేకులు యేసయ్య యొద్దకు వచ్చియోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు__ అయినవనిరి?

1 point

87➤ అక్కడ అనేకులు ఆయనయందు ------?

1 point

88➤ మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు___ ఆయెను?

1 point

89➤ ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు -----?

1 point

90➤ అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడని ఆయన యొద్దకు__" పంపిరి?

1 point

91➤ యీ వ్యాధి మరణముకొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదని యేసయ్య ఎవరిని గూర్చి అనెను?

1 point

92➤ పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు.అని అన్నది ఎవరు?

1 point

93➤ అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు___ అని చెప్పెను?

1 point

94➤ ఆయన యీ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని యేసయ్య ఎవరితో చెప్పెను?

1 point

95➤ శిష్యులు ప్రభువా, అతడు నిద్రించిన యెడల ----- అనిరి?

1 point

96➤ కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము __అనెను?

1 point

97➤ అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని__ గా వారితో చెప్పెను?

1 point

98➤ అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి ____లతో చెప్పెను?

1 point

99➤ యేసు వచ్చి ఇదివరకే అతడు నాలుగు దినములు ----- లో ఉండెనని తెలిసికొనెను?

1 point

100➤ బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు___ దూరము?

1 point

You Got