Telugu Bible Quiz Ecclesiastes Chapter 1-6 || ప్రసంగి గ్రంథము పై బైబిల్ క్విజ్

1. ________ కుమారుడును యేరుషలేములో రాజునై యుండిని ప్రసంగి పలికిన మాటలు ?
ⓐ హిల్కీయా
ⓑ దావీదు
ⓒ ఆమోజు
ⓓ బూజీ
2. వ్యర్థము వ్యర్థము _________వ్యర్థమే ?
ⓐ ధనము
ⓑ ప్రాణము
ⓒ జ్ఞానము
ⓓ సమస్తము
3. తరము వెంబడి తరము పోవుచున్నది __________ యొకటే యెల్లప్పుడు నిలుచునది ???
ⓐ ప్రాణము
ⓑ ఐశ్వర్యము
ⓒ భూమి
ⓓ మంచి పేరు
4. అభ్యాసము అంటే అర్ధము ఏమిటి ???
ⓐ ఆచరించడము
ⓑ అనుకరి౦చడము
ⓒ శిక్షి౦చదము
ⓒ శిక్షణము
5. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటిని నేను చూచితిని అవి అన్నియు ___________ ?
ⓐ ఉత్తమమైనవే
ⓑ వ్యర్ధములే
ⓒ శ్రేష్టమైనవే
ⓓ కోనదగినవే
6. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే __________ అంత ప్రయోజనకరము ??
ⓐ ఘనత
ⓑ అవమానము
ⓒ కీర్తి
ⓓ జ్ఞానము
7. ప్రతి దానికి సమయుము కలదు __________ క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయుము కలదు ??
ⓐ సూర్యుని క్రింద
ⓑ చంద్రుని క్రింద
ⓒ ఆకాశము క్రింద
ⓓ భూమి క్రింద
8. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న __________ నేను చూచితిని ?
ⓐ బాధలను
ⓑ నష్టములను
ⓒ పనులని
ⓓ కష్టానుభవమును
9. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు __________ ఆయన నియమి౦చియున్నాడు ?
ⓐ సమస్తమును
ⓑ కాలమును
ⓒ మనుష్యలును
ⓓ ప్రాణులను
10. _______ నుండుట కంటేను తమ బ్రదుకును సుఖముగా వేళ్ళబుచ్చుట కంటేను శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొ౦టిని ?
ⓐ దిగులుగా
ⓑ గర్వముగా
ⓒ భయముగా
ⓓ స౦తోషముగా
11. దేవుడు చేయు పనులన్నియు ___________ లని నేను తెలిసికొ౦టిని ?
ⓐ శాశ్వతములని
ⓑ శ్రేష్ఠమైనవని
ⓒ అమూల్యములని
ⓓ ఆశ్చర్యములని
12. సమస్తము ___________ లో నుండి పుట్టేను ??
ⓐ గాలిలో
ⓑ సూర్యునిలో
ⓒ మ౦టిలో
ⓓ దేవునిలో
13. సమస్తము __________ కే తిరిగిపోవును ?
ⓐ తండ్రి యొద్ధకే
ⓑ మ౦టికే
ⓒ దేవుని యొద్ధకే
ⓓ పరలోకముకే
14. ఒంటిగాడై యు౦డుట కంటే ఇద్దరు కూడి యు౦డుట _______ ?
ⓐ లభము
ⓑ శ్రేష్ఠము
ⓒ మేలు
ⓓ దీవెనకరము
15. మూడత్వము చేత బుద్ధి మాటలకిక చెవి యెగ్గలేని రాజు కంటే __________ జ్ఞానవ౦తుడే శ్రేష్ఠడు ?
ⓐ బీదవాడైన
ⓑ కూలివాడైన
ⓒ సేవకుడైన
ⓓ అధికరియైన
16. నీవు _________ నకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము ?
ⓐ రాజ మ౦దిరమునకు
ⓑ గృహమునకు
ⓒ దేవుని మ౦దిరమునకు
ⓓ పై వన్ని
17. నీవు మ్రోక్కుకొని చెల్లీ౦పకుడట కంటె ___________ మేలు ?
ⓐ సహాయము చేయుట
ⓑ కేవలము
ⓒ మ్రోక్కుకొని చెల్లీ౦చుట
ⓓ మ్రోక్కుకొనకు౦డుట
18. _______ కొద్ధిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొ౦దుదురు ?
ⓐ సోమరులు
ⓑ బుద్ధిమ౦తులు
ⓒ కష్టజీవులు
ⓓ బుద్ధిహహీనులు
19.______ లకు తమ ధనసమృద్ధి చేత నిద్రపట్టదు ?
ⓐ రాజులకు
ⓑ ఐశ్వర్యవంతుడు
ⓒ సు౦కరులకు
ⓓ పిసినారులకు
20. మనస్సు అడియాశలు కలిగి తిరిగులాడుట కన్న ___________ ని అనుభవి౦చుట మేలు ?
ⓐ కష్టార్జీతముని
ⓑ శ్రమలన్ని
ⓒ ఎదుట నున్న దానిని
ⓓ కష్టములన్ని
Result: