1. యోబు ఏ దేశమునకు చెందిన వాడు?
2. యోబుకు సంతానము ఎంత మంది?
3.యోబుకు ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయి?
4.యోబు తన కుమారులు పాపము చేశారేమో అని వారిని పిలిచి ఏ బలిని దేవునికి అర్పించాడు ?
5.దేవదూతలు అంటే అర్థము ఏమిటి?
6.అపవాది అంటే అర్థము ఏమిటి ?
7. యెహోవా దేవుడు అపవాదిని ఎక్కడ నుండి వచ్చితివి అని అడిగినప్పుడు అపవాది చెప్పిన సమాధానము ఏమిటి ?
8. భూమి మీద యోబు వంటివాడు ఎవడును లేడు అని చెప్పినది ఎవరు ?
9.యోబుకు ఏ హానియు చేయకూడదు అని ఎవరు ఎవరితో చెప్పారు ?
10.యోబు ఒంటెలను తీసుకొనిపోయిన వారు ఎవరు ?
11.నేను నా తల్లి గర్భము నుండి....... వచ్చిత్తిని ...... తిరిగి వెళ్ళేదను?
12.అపవాది యోబును ఏ విధముగా మొత్తెను?
13. యోబుతో నీవు దేవుని దూషించి మరణము కమ్ము అని అనినది ఎవరు ?
14.యోబుకు ఎంత మంది స్నేహితులు ఉండిరి ?
15.సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండును గాక అని యోబు ఏ దినమును శపించాడు?
16.ఎలీఫజు ఏ ప్రాంతమునకు చెందిన వాడు?
17.అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయుదురు అని అన్నది ఎవరు?
18.బుద్ధిలేని వారు....... వలన చచ్చేదరు?
19.నేనెంత వేదన పడినను దానిని బట్టి హర్షించుదును అని పలికినది ఎవరు ?
20.నా దేహము......... తోను మంటి పెల్లలతోను కప్పబడి యున్నది అని యోబు చెప్తున్నారు ?
Result: