Telugu Bible Quiz Job Chapter 11-20 || యోబు గ్రంథము పై బైబిల్ క్విజ్

ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు .......కలుగును?
Ⓐ సమాధానము
Ⓑ సంతోషము
Ⓒ ఘనత
Ⓓ ఐశ్వర్యము
...........గల వానిని ఆయన రక్షించును?
Ⓐ వినయము
Ⓑ జ్ఞానము
Ⓒ ధనము
Ⓓ హోదా
ఆయన నన్ను శోధించిన తరువాత నేను................ వలె కనబడుదును?
Ⓐ బంగారము
Ⓑ వజ్రము
Ⓒ ముత్యము
Ⓓ సువర్ణము
తన ముఖమునకు ముసుకు వేసుకొని సందె చీకటి కొరకు కనిపెట్టువాడు ఎవడు?
Ⓐ మూర్ఖుడు
Ⓑ సోమరి
Ⓒ హంతకుడు
Ⓓ వ్యభిచారి
ఆయన శూన్యము పైని......ను వ్రేలాడచేసెను?
Ⓐ మేఘమును
Ⓑ భూమిని
Ⓒ సముద్రమును
Ⓓ పై వన్ని
ఆయన............లో నీళ్లను బంధించెను?
Ⓐ మేఘములలో
Ⓑ అగాధములలో
Ⓒ సముద్రములలో
Ⓓ పై వన్ని
మరణమగు వరకు నేనేంత మాత్రమును అని బిల్దదుకు ప్రత్యుత్తరము ఇచ్చింది ఎవరు?
Ⓐ ఎలీఫజు
Ⓑ ఎలీహు
Ⓒ జోరు
Ⓓ యోబు
నా ప్రవర్తన అంతటి విషయములో.. నన్ను నిందింపదు?
Ⓐ నా యధార్థత
Ⓑ నా నీతి
Ⓒ నా హృదయము
Ⓓ నా జ్ఞానము
ఇనుమును..........లో నుండి తీయుదురు?
Ⓐ బంగారములో
Ⓑ వెండిలో
Ⓒ మంటిలో
Ⓓ రాగిలో
జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు...........త్రోవ్వుదురు?
Ⓐ గుంట
Ⓑ సొరంగము
Ⓒ వల్లపన్నెదరు
Ⓓ పైవేవీ కావు
నీళ్లు ఓడిగిలి పోకుండా మనుష్యులు జలధారాలకు......కట్టుదురు.?
Ⓐ వంతెన
Ⓑ గట్టు
Ⓒ వంతెన మరియు గట్టు
Ⓓ వంతెన & గట్టు రెండు కావు
గాలికి బరువు ఉండవలేనని ఎవరు నియమించారు?
Ⓐ యోబు
Ⓑ సాతాను
Ⓒ దేవుడు
Ⓓ యోబు&దేవుడు
యెహోవా యందలి ......... జ్ఞానము?
Ⓐ భయము
Ⓑ భక్తి
Ⓒ విశ్వాసమ
Ⓓ భయభక్తులు
నన్ను బాధించు నొప్పులు..........?
Ⓐ తగ్గిపోవు
Ⓑ అలసిపోవు
Ⓒ నిద్రపోవు
Ⓓ మానవు
నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని ........ నేనేలాగు చూచుదును?
Ⓐ పాపము
Ⓑ కన్యకను
Ⓒ పై రెండు
Ⓓ పై వేవి కావు
ఆయన.......ను లెక్కించును?
Ⓐ క్రియలను
Ⓑ అడుగుజాడలను
Ⓒ పాపమును
Ⓓ మంచిని
నా తల్లి గర్భమందు పుట్టిననాట నుండి దిక్కులేని వానికి నేను........... నైతిని?
Ⓐ తండ్రి
Ⓑ తల్లి
Ⓒ మార్గదర్శి
Ⓓ దేవుడ
యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని యోబుకు ప్రత్యుత్తరము చెప్పనిది ఎవరు?
Ⓐ ఎలీఫజు
Ⓑ బిల్ధరు
Ⓒ జొఫారు
Ⓓ ముగ్గురు స్నేహితులు
దేవుని కంటే తానే నీతి మంతుడైనట్లు చెప్పుకొనుట చూచి యోబు మీద బహుగా కోపగించుకుంది ఎవరు?
Ⓐ ఎలిఫజు
Ⓑ బిల్డదు
Ⓒ జోరు
Ⓓ ఎలీహు
ఎలీహు తండ్రి పేరు ఏమిటి?
Ⓐ బాజీ
Ⓑ బరకెయేలు
Ⓒ రామ
Ⓓ యోబు
Result: