Telugu Bible Quiz Job Chapter 33-42 || యోబు గ్రంథము పై బైబిల్ క్విజ్

1. దేవుని యెడల నేనును నీవంటి వాడనే నేనును జిగట మంటితో చేయబడినవాడననే అని యోబుతో చెప్పింది ఎవరు?
Ⓐ ఎలిఫజ
Ⓑ బల్ధరు
Ⓒ జోఫరు
Ⓓ ఎలీహు
2. దేవుడు ఒక్కమారే పలుకును.... మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు?
Ⓐ రెండు
Ⓑ మూడు
Ⓒ ఐద
Ⓓ ఏడు
3. దేవుడు...చేయుట అసంభవము?
Ⓐ ద్రోహము
Ⓑ అన్యాయము
Ⓒ న్యాయము
Ⓓ కీడు
4.నరుల క్రియలకు తగినట్టుగా......... ఆయన వారికిచ్చును ?
Ⓐ పాపము
Ⓑ పుణ్యము
Ⓒ ఫలము
Ⓓ దీవెనలు
5. సర్వశక్తుడు.......తప్పడు?
Ⓐ అన్యాయము
Ⓑ దుష్కార్యము
Ⓒ న్యాయము
Ⓓ మాట
6.ఆయన దృష్టి నరుల............మీద నుంచబడియున్నది?
Ⓐ పాపము
Ⓑ పుణ్యము
Ⓒ కుటుంబము
Ⓓ మార్గము
7. దేవుని పక్షముగా నేనింకను మాటలాడవలసి యున్నది అని అన్నది ఎవరు?
Ⓐ ఎలీఫజు
Ⓑ ఎలీహు
Ⓒ జోఫరు
Ⓓ యోబు
8. శ్రమపడువారిని వారికి కలిగిన.........ఆయన విడిపించును ?
Ⓐ కష్టము వలన
Ⓑ శ్రమ వలన
Ⓒ బాధ వలన
Ⓓ దుఃఖము వలన
9.యెహోవా దేనిలో నుండి యోబుకు ప్రత్యుత్తరము ఇచ్చారు ?
Ⓐ మండుచున్న పొద
Ⓑ ఆకాశము
Ⓒ సుడిగాలి
Ⓓ మేఘస్తంభము
10.భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా అని యోబును ప్రశ్నించింది ఎవరు ?
Ⓐ ఎలీహు
Ⓑ ఎలీఫజు
Ⓒ బిదు
Ⓓ దేవుడు
11.నేను నీచుడను అని దేవునితో చెప్పింది ఎవరు ?
Ⓐ యోబు
Ⓑ ఎలీహు
Ⓒ బిల్ల
Ⓓ ఎలీఫజు
12. నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా అని యోబును ప్రశ్నించింది ఎవరు ?
Ⓐ బిల్ధరు
Ⓑ ఎలీ
Ⓒ దేవుడు
Ⓓ జోరు
13.నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది 'అని దేవుడు ఎవరితో చెప్పారు ?
Ⓐ ఎలిఫజు
Ⓑ యోబు
Ⓒ ఎలీహు
Ⓓ బిల్దరు
14.యోబు ఎవరి కోసము ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు క్షేమ స్థితిని మరల యోబు చేశారు?
Ⓐ తనకోసము
Ⓑ భార్యకోసము
Ⓒ స్నేహితులకోసము
Ⓓ కుమారులకోసము
15. యోబుకు పూర్వము కలిగిన దానికంటే ఎన్నంతలు అధికముగా యోబుకు దేవుడు దయచేసెను ?
Ⓐ ఏడు
Ⓑ నూరంతలు
Ⓒ మూడంటలు
Ⓓ రెండంతలు
16. యోబుకు ఎంత మంది కుమారులు ?
Ⓐ 10
Ⓑ 3
Ⓒ 7
Ⓓ 12
17.యోబుకు ఎంతమంది కుమార్తెలు?
Ⓐ 3
Ⓑ 5
Ⓒ 2
Ⓓ 1
18.యోబు రెండవ కుమార్తె పేరు ఏమిటి ?
Ⓐ నయోమి
Ⓑ యెమీమా
Ⓒ కేజీయా
Ⓓ కెరెంహప్పుకు
19.రెండంతలు ఆశీర్వాదము పొందుకున్న తర్వాత యోబు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని ?
Ⓐ 123
Ⓑ 120
Ⓒ 140
Ⓓ 175
20. యోబు ఎలా మరణించాడు ?
Ⓐ రాళ్లతో కొట్టబడి
Ⓑ ఖడ్గముతో నరకబడి
Ⓒ ఆరోహనము అయ్యాడు
Ⓓ కాలము నిండిన వృద్ధుడై
Result: