Telugu Bible Quiz Matthew Part: 40 || మత్తయి సువార్త పై క్విజ్ || Matthew Telugu Bible Quiz

1/10
1.ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలు వేసింది ఎవరు?
A. కనాను స్త్రీ
B. ఘణురాలైన స్త్రీ
C. రక్తశ్రావరోగము గల స్త్రీ
D. సమరయ స్త్రీ
2/10
2.యేసయ్య ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చిఈమె మన వెంబడి వచ్చి కేకలువేయుచున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను ------? B
A. కోరుకొనెను
B. వేడుకొనెను
C. చేరుకొనెను
D. ఆనుకొనెను
3/10
3.ఇశ్రాయేలు ఇంటివారై ------ గొర్రెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడలేదనెను?
A. నశించినగొర్రెలయొద్దకే
B. సహించిన గొర్రెలయొద్దకే
C. కనిపించిన గొర్రెలయొద్దకే
D. క్రొవ్విన గొర్రెలయొద్దకే
4/10
4. కనాను స్త్రీ వచ్చి యేసయ్యకు మ్రొక్కి ప్రభువా,__ నాకు చేయుమని అడిగెను?
A. ప్రమాణము
B. పరిచారము
C. సహాయము
D. అభిషేకము
5/10
5.యేసయ్య ఆ స్త్రీ తో పిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట ------ కాదని చెప్పెను?
A. సత్యము కాదని
B. యుక్తముకాదని
C. సమయము కాదని
D. సందర్భము కాదని
6/10
6.నిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని యేసయ్యతో అన్నది ఎవరు?
A. శిష్యులు
B. కనాను స్త్రీ
C. జనులు
D. పరిసయ్యులు
7/10
7.అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె ------?
A. స్వస్థత నొందెను
B. ధైర్యము నొందెను
C. బలము నొందెను
D. ఘనము నొందెను
8/10
8.యేసయ్య అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్ర తీరమునకు వచ్చి,___ యెక్కి అక్కడ కూర్చుండెను?
A. కొండెక్కి
B. ఓడెక్కి
C. పడవెక్కి
D. దోనెక్కి
9/10
9. బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని ------?
A. ఆదరించెను
B. ధైర్యపరచెను
C. బలపరచెను
D. స్వస్థపరచెను
10/10
10.మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుట యును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని -------?
A. స్తుతించిరి
B. ప్రేమించిరి
C. ప్రార్ధించిరి
D. మహిమపరచిరి
Result: