Telugu Bible Quiz Matthew Part: 41 || మత్తయి సువార్త పై క్విజ్ || Matthew Telugu Bible Quiz

1/10
1.యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిననేమియు లేదు గనుక వారిమీద ___అనెను?
A. ఆగ్రహపడుచున్నాననెను
B. కనికరపడుచున్నాననెను
C. కుమ్మరించున్నాననెను
D. పడవేయుచున్నాననెను
2/10
2.జనులు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని __తో పంపివేయుటకు నాకు మనస్సు లేదని యేసయ్య శిష్యులతో చెప్పెను?
A. దుఃఖముతో
B. భయముతో
C. దిగులుతో
D. ఉపవాసముతో
3/10
3.శిష్యులుఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు -------లో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి?
A. అరణ్యప్రదేశములో
B. ఎడారి ప్రదేశములో
C. సముద్ర ప్రదేశములో
D. మైదాన ప్రదేశములో
4/10
4.మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని శిష్యులనడిగింది ఎవరు?
A. జనులు
B. శాస్త్రులు
C. పరిసయ్యులు
D. యేసయ్య
5/10
5.శిష్యులు యేసయ్యతో ఎన్ని రొట్టెలున్నవని చెప్పిరి?
A. మూడు
B. ఐదు
C. ఏడు
D. పది
6/10
6.నేలమీద కూర్చుండుడని యేసయ్య ఎవరికి ఆజ్ఞాపించెను?
A. శిష్యులకు
B. జనసమూహమునకు
C. శాస్త్రులకు
D. పరిసయ్యులకు
7/10
7.యేసయ్య యేడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఎవరికిచ్చెను?
A. తన శిష్యులకు
B. జనసమూహమునకు
C. శాస్త్రులకు
D. పరిసయ్యులకు
8/10
8.శిష్యులు ఆ రొట్టెలు చేపలు ఎవరికి వడ్డించిరి?
A. శాస్త్రులకు
B. పరిసయ్యులకు
C. యేసయ్యకు
D. జన సమూహమునకు
9/10
9.జనులందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఎన్ని గంపల నిండ ఎత్తిరి?
A. మూడు గంపల నిండ
B. ఐదు గంపల నిండ
C. ఏడుగంపల నిండ
D. పది గంపల నిండ
10/10
10.స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఎన్ని వేల మంది పురుషులు?
A. రెండు వేలమంది
B. మూడు వేలమంది
C. నాలుగు వేలమంది
D. ఐదు వేలమంది
Result: