1/10
1.రొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి------ ను గూర్చియే జాగ్రత్తపడ వలెనని యేసయ్య తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.?
2/10
2.యేసయ్య ___ప్రాంతములకు వచ్చిమనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడిగెను?
3/10
3. శిష్యులు యేసయ్యతో కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక __లలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి?
4/10
4.మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని యేసయ్య ఎవరినడిగెను?
5/10
5.నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని యేసయ్యతో అన్నది ఎవరు?
6/10
6.యేసయ్య పేతురుతో సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెనే కాని -------. నీకు బయలు పరచలేదనెను?
7/10
7.పేతురు అనే పేరుకు అర్థం ఏమిటీ?
8/10
8.యేసయ్య పేతురుతో నీవు పేతురువు ఈ బండమీద నా సంఘమును కట్టుదును, ------ లోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాననెను?
9/10
9.పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, అని యేసయ్య ఎవరితో అనెను?
10/10
10.నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని యేసయ్య ఎవరితో చెప్పెను?
Result: