1/10
1.యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని యెత్తయిన యొక ----- మీదికి పోయెను?
2/10
2.యేసయ్య పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని పోయి వారి యెదుట ----- పొందెను?
3/10
3.యేసయ్య ముఖము___ వలె ప్రకాశించెను?
4/10
4.యేసయ్య వస్త్రములు ---- వలె తెల్లనివాయెను?
5/10
5.ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసయ్యతో ------?
6/10
6.ప్రభువా, మన మిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసయ్యతో అన్నది ఎవరు?
7/10
7.పేతురు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో యొక ప్రకాశమానమైన యొక----- వారిని కమ్ముకొనెను?
8/10
8.ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ------ నుండి పుట్టెను?
9/10
9.శిష్యులు ఆ మాట విని బోర్లబడి మిక్కిలి -------?
10/10
10.శిష్యుల యొద్దకు వచ్చి వారిని ముట్టిలెండి, భయపడకుడని చెప్పింది ఎవరు?
Result: