1/10
1.శిష్యులు కన్నులెత్తి చూడగా, ___తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు?
2/10
2.శిష్యులు కొండ దిగి వచ్చుచుండగా మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడని వారికాజ్ఞాపించింది ఎవరు?
3/10
3.ఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని యేసయ్య నడిగింది ఎవరు?
4/10
4.ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే అని అన్నది ఎవరు?
5/10
5.ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారిచేత ------- పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను?
6/10
6.యేసయ్య బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని ఎవరు గ్రహించిరి?
7/10
7.ఒకడు యేసయ్య యొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు ___రోగియై మిక్కిలి బాధపడుచున్నాడనెను?
8/10
8.నీ శిష్యుల యొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని___ అని చెప్పెను?
9/10
9.విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? అని యేసయ్య ఎవరితో అనెను?
10/10
10.యేసయ్య దయ్యమును గద్దింపగా అది వానిని వదలి పోయెను; ఆ గడియనుండి ఆ చిన్నవాడు __నొందెను?
Result: