1/10
1.శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి మేమెందు చేత దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఆయనను --------?
2/10
2.మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ --------------- ను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవుననెను?
3/10
3.మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసయ్య ఎవరితో అనెను?
4/10
4.మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడ బోవుచున్నాడు, వారాయనను చంపుదురు; మూడవ దినమున ఆయన లేచునని యేసయ్య చెప్పగా శిష్యులు __?
5/10
5.అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు ఎవరి నొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని అడిగిరి?
6/10
6.అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని యడుగగా పేతురు --------?
7/10
7.సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా? అని అడిగింది ఎవరు?
8/10
8.పేతురు అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు___ అనెను?
9/10
9.అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచిన యెడల ఒక-------- దొరకుననెను?
10/10
10.ఆ షెకెలు తీసికొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని యేసయ్య ఎవరితో చెప్పెను?
Result: