1/10
1.యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడిగింది ఎవరు?
2/10
2.యేసయ్య యొక చిన్నబిడ్డను తన యొద్దకు పిలిచి, ఎవరి మధ్య నిలువబెట్టెను?
3/10
3.మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని__ లో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను?
4/10
4.చిన్న బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో ------?
5/10
5.యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును.అని అన్నది ఎవరు?
6/10
6.నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతర పరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన ----- లో ముంచి వేయబడుట వానికి మేలనెను?
7/10
7.అభ్యంతర ములవలన లోకమునకు -------?
8/10
8. అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి ------?
9/10
9.నీ చెయ్యియైనను నీ పాద మైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; అని అన్నది ఎవరు?
10/10
10.రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో ----- లో ప్రవేశించుట మేలు?
Result: