1/10
1.నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; అని అన్నది ఎవరు?
2/10
2.రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి___ లో ప్రవేశించుట మేలు?
3/10
3.ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న -----ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాననెను?
4/10
4.ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు.అని అన్నది ఎవరు?
5/10
5.నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని -------?
6/10
6.నీ సహోదరుడు నీ మాట వినినయెడల నీ సహోదరుని __-?
7/10
7.నీ సహోదరుడు నీ మాట విననియెడల, ఇద్దరు ముగ్గురు ----- ల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము?
8/10
8.నీ సహోదరుడు వారి మాటయు విననియెడల ఆ సంగతి ------- నకు తెలియజెప్పుమనెను?
9/10
9.నీ సహోదరుడు సంఘపు మాటయు వినని యెడల అతనిని నీకు__ గా ఎంచుకొనుము?
10/10
10.భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును -------?
Result: