1/10
1.భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును ------?
2/10
2.మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి ---------?
3/10
3.ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని అన్నది ఎవరు?
4/10
4.ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని యేసయ్యను అడిగింది ఎవరు?
5/10
5.యేసయ్య పేతురుతో ఏడుమారులుమట్టుకే కాదు, -----మారులమట్టుకని నీతో చెప్పుచున్నాననెను?
6/10
6.పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొనగోరిన యొక ___ను పోలియున్నది?
7/10
7.రాజు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి ఎన్ని తలాంతులు అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను?
8/10
8. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని---------?
9/10
9.ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి నాయెడల ఓర్చుకొనుము, నీకు ----- చెల్లింతునని చెప్పెను?
10/10
10.ఆ దాసుని యజమానుడు కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని___ క్షమించెను?
Result: