TELUGU BIBLE QUIZ ON 1st SAMUEL #10

1➤ పనివాడు ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో ఇట్లనెను అమ్మా, దావీదు అరణ్యములో నుండి, మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో------------- మాటలాడెననెను?

1 point

2➤ పనివాడు అబీగయీలుతో దావీదును అతని జనులును మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మాచుట్టు --- గా ఉండిరనెను??

1 point

3➤ పనివాడు అబీగయీలుతో మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో ---------నీయడు అనెను?

1 point

4➤ మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చెదనని అబీగయీలు ఎవరితో చెప్పెను?

1 point

5➤ అబీగయీలుతో గార్దభము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, ఆమెకు ఎవరు ఎదురుపడెను?

1 point

6➤ నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను --------------గా కాయుచు వచ్చితినని దావీదు అనెను?

1 point

7➤ నాబాలుకున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికి నేనుండనియ్యను; లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగ జేయునుగాక అని దావీదు------------ చేసియుండెను?

1 point

8➤ అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీద నుండి త్వరగా దిగి దావీదునకు---------- చేసెను?

1 point

9➤ అబీగయీలు దావీదుతో నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను------------ అనెను?

1 point

10➤ అబీగయీలు దావీదుతో నా యేలిన వాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని ------------ లను సూచించుచున్నదని చెప్పెను?

1 point

11➤ అబీగయీలు భర్తయైన నాబాలు గుణము ------------??

1 point

12➤ అబీగయీలు దావీదుతో నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు -------- చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడనెను?

1 point

13➤ అబీగయీలు దావీదుతో నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును ------------- వలె ఉందురు గాక అనెను? ?

1 point

14➤ అబీగయీలు దావీదుతో నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు --------- వారికి ఇప్పించమనెను?

1 point

15➤ అబీగయీలు దావీదుతో నీవు బ్రదుకు దినము లన్నిటను నీకు –----------- కలుగకుండుననెను?

1 point

16➤ అబీగయీలు దావీదుతో నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుట కైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న -----------లో కట్టబడుననెను?

1 point

17➤ ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను ------------- అనెను?

1 point

18➤ నా యేలినవాడవగు నీవు పగతీర్చుకొని నందుకేగాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగక పోవును గాక, అని దావీదుతో అన్నది ఎవరు?

1 point

19➤ అబీగయీలు దావీదుతో యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను —------ చేసికొనుమనెను?

1 point

20➤ నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని ఎవరు ఎవరితో అనెను?

1 point

21➤ దావీదు అబీగయీలుతో నేను పగతీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ------ నొందుదువు గాక అనెను?

1 point

22➤ దావీదు అబీగయీలుతో నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ------- కలుగును గాక?

1 point

23➤ నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించితిని, ------------గా నీ యింటికి పొమ్మని దావీదు అబీగయీలుతో చెప్పెను?

1 point

24➤ ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో జరిగిన సంగతులను తెలియజెప్పగా------------- చేత అతని గుండెపగిలెను?

1 point

25➤ నాబాలు ----------వలె బిగిసికొనిపోయెను?

1 point

26➤ ఎన్ని దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తెను?

1 point

27➤ పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు ---------?

1 point

28➤ యెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను అని అన్నది ఎవరు?

1 point

29➤ నాబాలువలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని అన్నది ఎవరు?

1 point

30➤ దావీదు అబీగయీలును పెండ్లి చేసికొనవలెనని ఆమెతో మాటలాడ------------వారిని పంపెను?

1 point

31➤ దావీదు సేవకులు కర్మలులోనున్న ----------- నొద్దకు వచ్చిరి?

1 point

32➤ అబీగయీలు ---------మీద ఎక్కి దావీదు పంపిన దూతల వెంబడి వెళ్లెను?

1 point

33➤ అబీగయీలు దావీదు పంపిన దూతలవెంబడి రాగా దావీదు ఆమెను---------చేసికొనెను?

1 point

34➤ దావీదు యెత్రేయేలు---------- స్త్రీ యైన ను పెండ్లి చేసికొనియుండెను?

1 point

35➤ అబీగయీలును, అహీనోయమను వీరిద్దరును దావీదునకు ----------గా ఉండిరి?

1 point

36➤ సౌలు తన కుమార్తెయైన మీకాలు అను దావీదు భార్యను పల్లీయేలను గల్లీమువాడైన ------------ కుమారునికి ఇచ్చి యుండెను?

1 point

37➤ దావీదు యెషీమోను ఎదుట హకీలామన్యములో దాగి యున్నాడని సౌలునకు తెలియజేసింది ఎవరు?

1 point

38➤ సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన ఎన్నివేల మందిని తీసికొని దావీదును వెదకుటకు పోయెను?

1 point

39➤ సౌలు దావీదును వెదకుటకు ఏ అరణ్యమునకు వచ్చెను?

1 point

40➤ దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు-----------నకు వచ్చెనని వినెను?

1 point

41➤ దావీదు ఎవరిని పంపి సౌలు వచ్చెనని నిశ్చయముగా తెలిసికొనెను?

1 point

42➤ సౌలు దండు క్రొత్తళములో పండుకొనగా ఎవరు అతనిచుట్టు నుండిరి?

1 point

43➤ దావీదును అబీషైయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తళములో పండుకొని -------?

1 point

44➤ దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను; కాబట్టి నీ చిత్తమైతే ఆ యీటెతో ఒక్కపోటు పొడిచి, నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతునని దావీదుతో అన్నది ఎవరు?

1 point

45➤ దావీదు అషైతో - నీవతని చంపకూడదు, యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి -------అగుట యెవనికి సాధ్యమనెను ?

1 point

46➤ యెహోవా జీవముతోడు యెహోవాయే సౌలును మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును అని అన్నది ఎవరు?

1 point

47➤ యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ------- అనెను?

1 point

48➤ సౌలు తలగడ దగ్గరనున్న యీటెను నీళ్ల బుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని ఎవరు ఎవరితో అనెను?

1 point

49➤ సౌలు తలగడ దగ్గర నున్న యీటెను నీళ్ల బుడ్డిని ఎవరు తీసికొని పోయిరి?

1 point

50➤ యెహోవా చేత వారి కందరికి --------- కలుగగా వారిలో ఎవడును నిద్రమేలుకొనలేదు?

1 point

51➤ దావీదు అవతలకుపోయి దూరముగా నున్న----------- మీద నిలిచెను?

1 point

52➤ జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరూ, నీవు మాటలాడవా? అని కేక వేయగా అబ్నేరు కేకలువేసి ----- అడిగెను?

1 point

53➤ నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీ వెందుకు కాపు కాయక పోతివి? అని అబ్నేరునడిగింది ఎవరు?

1 point

54➤ దావీదు అబ్నేరుతో - యెహోవా చేత అభిషేకము నొందిన నీ యేలినవానికి నీవు ----------- గా ఉండలేదనెను?

1 point

55➤ దావీదు అబ్నేరుతో - యెహోవా జీవము తోడు నీవు ---------- పాత్రుడవనెను?

1 point

56➤ రాజు యొక్క యీటె యెక్కడ నున్నదో చూడుము, అతని తలగడ యెద్ద నున్న నీళ్లబుడ్డి యెక్కడ నున్నదో చూడుము అని అబ్నేరుతో అన్నది ఎవరు?

1 point

57➤ దావీదు స్వరము ఎరిగి దావీదా నాయనా, యిది నీ స్వరమేగదా అని దావీదుతో అన్నది ఎవరు?

1 point

58➤ దావీదు సౌలుతో నా యేలిన వాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నావలన ఏ -------- నీకు సంభవించుననెను?

1 point

59➤ దావీదు సౌలుతో నామీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల ------ చేసి ఆయనను శాంతిపరచవచ్చుననెను?

1 point

60➤ నామీద పడవలెనని నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి , ----------------అగుదురనెను?

1 point

61➤ నా దేశమునకు దూరముగాను, యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోవుదును గాక అని అన్నది ఎవరు?

1 point

62➤ దావీదు సౌలుతో ఒకడు పర్వతములమీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజవైన నీవు --------------- ను వెదకుటకై బయలుదేరి వచ్చితివనెను?

1 point

63➤ సౌలు దావీదుతో నేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండినదానిబట్టి నేను నీకిక ---------------- చేయననెను??

1 point

64➤ సౌలు దావీదుతో దావీదా నాయనా, నాయొద్దకు తిరిగిరమ్ము: ----------వాడనై నేను బహు తప్పు చేసితిననెను?

1 point

65➤ దావీదు సౌలుతో రాజా, యిదిగో నీ యీటె నాయొద్దనున్నది, ----------వారిలో నొకడు వచ్చి దాని తీసికొనవచ్చుననెను?

1 point

66➤ దావీదు సౌలుతో యెహోవా నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ------------- దయచేయును అనెను?

1 point

67➤ దావీదు సౌలుతో చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి ----------------లన్నింటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను?

1 point

68➤ సౌలు దావీదుతో దావీదా నాయనా, నీవు -------------- పొందుదువు గాక; అనెను?

1 point

69➤ సౌలు దావీదుతో నీవు ఘనకార్యములను పూనుకొని --------------నొందుదువుగాక అనెను?

1 point

70➤ దావీదు తన మార్గమున వెళ్లిపోయెను, సౌలును తన ------------ నకు తిరిగి వచ్చెను.

1 point

71➤ ఏదో ఒక దినమున నేను సౌలుచేత నాశన మగుదునని దావీదు ఏ దేశములోనికి తప్పించుకొని పోవుదుననుకొనెను?

1 point

72➤ దావీదు లేచి తనయొద్దనున్న ఎంతమందితో కూడ ప్రయాణమాయెను?

1 point

73➤ దావీదు ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ------------ నొద్దకు వచ్చెను?

1 point

74➤ దావీదు ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా ఎక్కడ కాపురముండిరి?

1 point

75➤ దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట ----------?

1 point

76➤ నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని దావీదు ఎవరినడిగెను?

1 point

77➤ ఆకీషు ఏ గ్రామమును దావీదునకిచ్చెను?

1 point

78➤ దావీదు ఫిలిస్తీయుల దేశములో ఎంతకాలం కాపురముండెను?

1 point

79➤ ఆ దినములలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని ----------- సమకూర్చిరి?

1 point

80➤ ఫిలిష్తియులు యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు ఎవరిని పిలిచెను?

1 point

81➤ ఆకీషు దావీదుతో నేను దండెత్తగా నీవును నీ జనులును నాతో కూడ యుద్ధమునకు బయలుదేరి రావలెనని ---------గా తెలిసికొనుమనెను?

1 point

82➤ సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి--------- చేసిరి?

1 point

83➤ సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతనిని ఎక్కడ పాతిపెట్టిరి?

1 point

84➤ సౌలు దేశములో నుండి ఎవరిని వెళ్లగొట్టియుండెను?

1 point

85➤ ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి ఎక్కడ దిగిరి?

1 point

86➤ ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా, సౌలు ఎవరిని సమకూర్చెను?

1 point

87➤ సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సు నందు--------------- నొందెను?

1 point

88➤ సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది ఎవరి యొద్ద విచారణ చేసెను?

1 point

89➤ యెహోవా సౌలునకు స్వప్నము ద్వారా నైనను ఊరీముద్వారా నైనను ---- ద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను?

1 point

90➤ సౌలు-నా కొరకు మీరు కర్ణ పిశాచముగల యొక స్త్రీని కనుగొనుడి; నేను పోయి దానిచేత ----------- చేతునని సౌలు తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చెను?

1 point

91➤ సౌలు సేవకులు సౌలుతో---------- లో కర్ణపిశాచము గల యొకతె యున్నదని చెప్పిరి?

1 point

92➤ సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఎంత మంది మనుష్యులను వెంటబెట్టుకొని రాత్రివేళ ఆ స్త్రీయొద్దకు వెళ్లెను??

1 point

93➤ సౌలు ఆ స్త్రీతో కర్ణపిశాచముద్వారా నాకు ------- చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరెను?

1 point

94➤ ఆ స్త్రీ ఇదిగో, సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండ నిర్మూలముచేసెను గదా. నీవు నా ప్రాణముకొరకు ఉరియొగ్గి నాకు ------ యేల రప్పింతువు అని అతనితో అనెను?

1 point

95➤ నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలెనని సౌలును అడిగింది ఎవరు?

1 point

96➤ సౌలు శకునము చెప్పే స్త్రీతో అతడు ఏ రూపముగా ఉన్నాడని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన వాడొకడు పైకి వచ్చుచున్నాడనెను?

1 point

97➤ భూమిలో నుండి పైకి వచ్చింది సమూయేలు అని తెలిసికొని సౌలు ఏమి చేసెను?

1 point

98➤ నన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందరపెట్టితివని సమూయేలు ఎవరినడిగెను?

1 point

99➤ సౌలు సమూయేలుతో నేను బహు శ్రమలోనున్నాను; -- నా మీదికి యుద్ధమునకు రాగా నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను?

1 point

100➤ సమూయేలు సౌలుతో - యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ------------చేతికి అప్పగించుననెను?

1 point

You Got