Telugu Bible Quiz on Daniel | 100 Bible Quiz Questions from Daniel Part-1 | Bible Quiz in Telugu

1➤ నెబుకద్నెజరు తాను చూసిన చెట్టు యొక్క ఆకులు గాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను?

1 point

2➤ ఆ చెట్టులో సమస్త జీవకోట్లకు చాలునంత ఉండెను?

1 point

3➤ ఆ చెట్టు నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ----- కూర్చుండెను?

1 point

4➤ నెబుకద్నెజరు తాను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఎక్కడినుండి దిగి వచ్చెను?

1 point

5➤ ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా--------- మనస్సు వానికి కలుగుననెను?

1 point

6➤ మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని------------ అయి యుండెను?

1 point

7➤ ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించు చున్నా డని ఎవరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును?

1 point

8➤ నెబుకద్నెజరు దానియేలుతో నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు కల భావము నాకు చెప్ప నేరడు. నీయందు----------- యున్నది గనుక నీవేదానిని చెప్ప సమర్థుడవనెను?

1 point

9➤ దానియేలు నెబుకద్నెజరుతో - రాజా, మీరు చూసిన,చెట్టు ను --------- సూచించుచున్నదని చెప్పెను?

1 point

10➤ దానియేలు నెబుకద్నెజరుతో - నీవు వృద్ధి పొంది మహా బలము గలవాడవైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తా యెను; నీ ప్రభుత్వము --- యందంతట వ్యాపించియున్నదనెను

1 point

11➤ దానియేలు నెబుకద్నెజరుతో - రాజా తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు-----వలె గడ్డి తినెదవనెను?

1 point

12➤ దానియేలు నెబుకద్నెజరుతో - రాజా సర్వోన్నతుడగుదేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ----- కాలములు నీకీలాగు జరుగుననెను?

1 point

13➤ దానియేలు నెబుకద్నెజరుతో రాజా, నా యోచన నీ దృష్టికి----------అగును గాక అనెను?

1 point

14➤ దానియేలు నెబుకద్నెజరుతో రాజా, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న----- నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను?

1 point

15➤ ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ --------నీయొద్దనుండి తొలగిపోయెనూ అని?

1 point

16➤ మానవులలోనుండి నెబుకద్నెజరును తరిమిరి గనుక అతడు------ వలె గడ్డిమేసెను?

1 point

17➤ ఆకాశపుమంచు నెబుకద్నెజరు దేహమును తడపగా అతని తలవెండ్రుకలు-------- రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివియు నాయెను?

1 point

18➤ నెబుకద్నెజరు మరల మానవబుద్ధిగలవాడై----- తట్టు తన కండ్లు ఎత్తెను?

1 point

19➤ నెబుకద్నెజరు తన కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి --------?

1 point

20➤ రాజగు బెల్టస్సరు తన యధిపతులలో ఎంతమందికి విందుచేయించెను?

1 point

21➤ రాజగు బెల్టస్సరు ఆ వెయ్యిమందితో కలిసికొని త్రాగుచుండెను?

1 point

22➤ బెల్టస్సరు తండ్రి పేరు ఏమిటీ?

1 point

23➤ నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలోనుండి -------తెచ్చెను?

1 point

24➤ తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయం లోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని బెల్టస్సరు--------- ఇచ్చెను?

1 point

25➤ యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయ ములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ------------ పోసి త్రాగిరి?

1 point

26➤ ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజు యొక్క ------- మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను?

1 point

27➤ రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము----- ఆయెను ?

1 point

28➤ బెల్టస్సరు తన మనస్సునందు-------- పడెను?

1 point

29➤ బెల్టస్సరు తన మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు,----------

1 point

30➤ రాజు గారడీ విద్యగల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ------గా ఆజ్ఞ ఇచ్చెను?

1 point

31➤ బబులోనులోని జ్ఞానులు రాగానే బెల్లస్సరు ఇట్లనెను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో ఎన్నవ అధిపతిగా ఏలుననెను?

1 point

32➤ రాజు నియమించిన జ్ఞానులందరు అతని సముఖము నకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని-------- తెలియజెప్పుట యైనను వారివల్ల కాకపోయెను?

1 point

33➤ రాజగు బెల్టస్సరు మిగుల భయాక్రాంతుడై తన యధిపతులు విస్మయమొందునట్లుగా--------- గలవాడాయెను?

1 point

34➤ బెల్టస్సరుకు అతని యధిపతులకును జరిగిన సంగతి రాణి తెలిసికొని-------- గృహమునకు వచ్చెను?

1 point

35➤ రాణి బెల్టస్సరుతో ఇట్లనెను రాజు చిరకాలము జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము, నీ మనస్సు ....... గా ఉండనిమ్మనెను?

1 point

36➤ రాణి బెల్టస్సరుతో ఇట్లనెను నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు అతడు-------- ఆత్మగలవాడనెను?

1 point

37➤ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ---------తెలియ జేయుటకు జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను?

1 point

38➤ నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసికొని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే గదా? అని దానియేలుతో అన్నది ఎవరు?

1 point

39➤ బెల్టస్సరు దానియేలుతో దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీయందున్నవని నిన్ను గూర్చి----- అనెను?

1 point

40➤ బెల్టస్సరు దానియేలుతో - అంతర్భావములను బయలు పరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు ------ వని నిన్ను గూర్చి వినియున్నాననెను?

1 point

41➤ బెస్సరు దానియేలుతో ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైనయెడల రాజ్యములో--------- యధిపతివిగా ఏలుదువనెను?

1 point

42➤ దానియేలు రాజుతో - నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైన నిమ్ము; అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును-------- అనెను?

1 point

43➤ దానియేలు బెల్టస్సరుతో - రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను ఎవరికిచ్చెననెను?

1 point

44➤ నెబుకద్నెజరు తన మనస్సున అతిశయించి, బలా త్కారము చేయుటకు అతని హృదయమును-----చేసికొనెను?

1 point

45➤ దేవుడు నెబుకద్నెజరు ప్రభుత్వమును అతనియొద్ద నుండి తీసి వేసి అతని-------- పోగొట్టెను?

1 point

46➤ నెబుకద్నెజరు మానవుల యొద్దనుండి తరమబడి-----------వంటి మనస్సుగలవాడాయెను?

1 point

47➤ మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని నెబుకద్నెజరు తెలిసికొనువరకు అతడు---------- మధ్య నివసించెను?

1 point

48➤ నీ మనస్సును అణచుకొనక, పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి అని బెల్టస్సరుతో అన్నది ఎవరు?

1 point

49➤ దానియేలు బెల్టస్సరుతో నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు------------ చేయలేదనెను?

1 point

50➤ దేవుని యెదుటనుండి యరచేయి వచ్చి వ్రాసిన శాసనమేదనగా, -------?

1 point

51➤ మెనే అనగా అర్థమేమిటి?

1 point

52➤ టెకేల్ అనగా అర్థమేమిటి?

1 point

53➤ ఫెరేన్ అనగా అర్థమేమిటి?

1 point

54➤ బెల్టస్సరు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుకు----------వస్త్రము తొడిగించిరి?

1 point

55➤ దానియేలుకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వము చేయుటలో అతడు ఎన్నవ యధికారియని చాటించిరి?

1 point

56➤ ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్టస్సరు-------- ఆయెను?

1 point

57➤ మాదీయుడగు దర్యావేషు ఎన్ని సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను?

1 point

58➤ తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై దర్యావేషు ఎంతమంది యధిపతులను నియమించెను?

1 point

59➤ దర్యావేషు తన అధిపతుల పైన ఎంతమందిని ప్రధానులగా నియమించెను?

1 point

60➤ దర్యా వేషు నియమించిన ప్రధానులలో దానియేలు .....?

1 point

61➤ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానుల లోను అధిపతులలోను------ నొందియుండెను?

1 point

62➤ రాజ్యమంతటిమీద దానియేలును నియమింపవలెనని ఎవరుద్దేశించెను?

1 point

63➤ దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయి నను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయినను-------- అయినను కనుగొనలేకపోయిరి?

1 point

64➤ ప్రధానులు దానియేలును దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో ----- కనుగొనలేమనుకొనిరి?

1 point

65➤ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు--- గా కూడి వచ్చిరి?

1 point

66➤ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు కూడి వచ్చి - రాజగు దర్యా వేషూ, --------వై యుందువుగాక అనెను?

1 point

67➤ రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని----- గా చాటింపజేయునట్లు యోచన చేసిరి?

1 point

68➤ ముప్పది దినములవరకు దర్యా వేషూ నొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు------ లో పడద్రోయబడుననెను?

1 point

69➤ రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి----చేసెను?

1 point

70➤ దానియేలు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ఎన్ని మారులు ప్రార్థనచేయుచుండెను?

1 point

71➤ దానియేలు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు--------- తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను?

1 point

72➤ ప్రధానులును అధిపతులును గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థనచేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు .......?

1 point

73➤ దర్యావేషుకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎన్ని దినముల వరకు ప్రార్థన చేయకూడదని శాసనం చేయబడెను?

1 point

74➤ ప్రధానులును అధిపతులును రాజుతో - దానియేలు నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు------ చేయుచున్నాడనిరి?

1 point

75➤ రాజు దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసికొని, ఎప్పటి వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను?

1 point

76➤ రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసి కొనవలెనని రాజుతో అన్నది ఎవరు?

1 point

77➤ రాజు ఆజ్ఞ ఇయ్యగా బంటేతులు దానియేలును పట్టుకొనిపోయి-------- లో పడద్రోసిరి?

1 point

78➤ నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో అన్నది ఎవరు?

1 point

79➤ రాజు తన నగరునకు వెళ్లి రాత్రి అంత ఉపవాసముండి జరుగ నియ్య లేదు?

1 point

80➤ రాజు ఏ జామున సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను?

1 point

81➤ రాజు గుహదగ్గరకు వచ్చి ఏ స్వరముతో దానియేలును పిలిచెను?

1 point

82➤ జీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని దానియేలును అడిగింది ఎవరు?

1 point

83➤ దేవుడు ఎవరిని పంపించి, సింహములు దానియేలుకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను?

1 point

84➤ నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అని దానియేలు ఎవరితో అనెను?

1 point

85➤ రాజు అతి సంతోషభరితుడై దానియేలును---లో లో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇచ్చెను?

1 point

86➤ దానియేలు దేవుని యందు భక్తిగలవాడైనందున------ అతనికి కలుగ లేదు?

1 point

87➤ రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుమీద నింద మోపిన మనుష్యులను వారు తోడుకొని వచ్చి --------- లో పడద్రోసిరి?

1 point

88➤ ఆయన విడిపించువాడును రక్షించు వాడునైయుండి, భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. అని అన్నది ఎవరు?

1 point

89➤ దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వకాలమందు దానియేలు ------?

1 point

90➤ బబులోను రాజగు బెల్టస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు ఏమి కలిగెను

1 point

91➤ దానియేలు తన పడకమీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని---------- గా వివరించి వ్రాసెను?

1 point

92➤ దానియేలు తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి---- సముద్రముమీద విసరుట అతనికి కనబడెను?

1 point

93➤ దానియేలు చూచుచుండగా ఎన్ని జంతువులు సముద్రములోనుండి పై కెక్కెను?

1 point

94➤ దానియేలు చూసిన ఆ జంతువులు ఒక దానికొకటి----- లై యుండెను?

1 point

95➤ దానియేలు చూసిన ఆ జంతువులలో మొదటిది సింహమును పోలినది గాని దానికి------ రెక్కలవంటి రెక్కలుండెను?

1 point

96➤ దానియేలు చూసిన రెండవ జంతువు దేనిని పోలినది?

1 point

97➤ దానియేలు చూసిన రెండవ జంతువు తన నోట పండ్ల మధ్య మూడు-------లను పట్టుకొనినది?

1 point

98➤ దానియేలు చూసిన రెండవ జంతువుతో కొందరు లెమ్ము, విస్తారముగా --------భక్షించుము అని చెప్పిరి?

1 point

99➤ దానియేలు చూసిన మూడవ జంతువు దేనిని పోలినది?

1 point

100➤ దానియేలు చూసిన మూడవ జంతువు వీపున పక్షిరెక్కల వంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ------ ఇయ్యబడెను?

1 point

You Got