Telugu Bible Quiz on Daniel | 120 Bible Quiz Questions from Daniel Part-2 | Bible Quiz Questions in Telugu

1➤ దానియేలుకు ఎప్పుడు దర్శనములు కలిగెను?

1 point

2➤ దానియేలు చూచుచుండగా, ఘోరమును భయం కరమునగు------------- కనబడెను?

1 point

3➤ దానియేలు చూసిన ఆ నాల్గవ జంతువు మహాబలమహాత్యములు గలది; దానికి----------- దంతములుండెను?

1 point

4➤ దానియేలు చూసిన ఆ నాల్గవ జంతువుకు ఎన్ని కొమ్ములుండెను?

1 point

5➤ దానియేలు చూసిన ఆ నాల్గవ జంతువు సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని ------------క్రింద అణగదొక్కుచుండెను?

1 point

6➤ దానియేలు చూసిన కొమ్మునకు-------- కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను?

1 point

7➤ సింహాసనములను వేయుట దానియేలు చూచెను ఆ సింహాసనము మీద ఎవరు కూర్చుండెను?

1 point

8➤ ఆయన వస్త్రము -----వలె ధవళముగా ఉండెను?

1 point

9➤ ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె --------గా ఉండెను?

1 point

10➤ ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండు చుండెను; దాని చక్రములు------- వలె ఉండెను?

1 point

11➤ అగ్నివంటి ప్రవాహము ఆయన యొద్దనుండి ప్రవహించు చుండెను. వేవేలకొలది----------ఆయనకు ఉండిరి

1 point

12➤ కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై---------- తెరువబడెను?

1 point

13➤ దానియేలు చూచుచుండగా ఆ జంతువు కళేబరము లో వేయబడెను?

1 point

14➤ మిగిలిన జంతువుల ప్రభుత్వము -------?

1 point

15➤ సమయము వచ్చువరకు అవి ----- మధ్యను ఉండవలెనని యొక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను?

1 point

16➤ దానియేలు ఇంకా చూచుచుండగా, ఆకాశ మేఘారూఢుడై ------ ను పోలిన యొకడు వచ్చెను?

1 point

17➤ మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, ఆయన------------- నకు తేబడెను?

1 point

18➤ ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును------ కాదు?

1 point

19➤ నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో---------- గలవాడ నైతిననెను?

1 point

20➤ దానియేలు చూసిన ఆ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు -------- లను సూచించుచున్నవి?

1 point

21➤ మహోన్నతుని పరిశుద్ధులే----నొందుదురనెను?

1 point

22➤ ఇనుప దంతములును ఇత్తడి గోళ్లును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని ఎవరు తెలిసికొనగోరెను?

1 point

23➤ ఆ నాలుగవ జంతువు భిన్నమును మిగుల భయంకరమునై, సమస్తమును పగులగొట్టుచు మింగుచు మిగిలిన దానిని -----క్రింద అణగదొక్కుచుండెను?

1 point

24➤ సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు---------నేలుదురను సంగతి దానియేలు గ్రహించెను?

1 point

25➤ ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు ---- రాజ్యమును సూచించుచున్నది?

1 point

26➤ ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది, ------- సూచించుచున్నవి;

1 point

27➤ కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను -----?

1 point

28➤ ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహో న్నతుని భక్తులను --------?

1 point

29➤ అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను --- చేయ బూనుకొనును?

1 point

30➤ అతని యధికారము నశింప జేయుటకును నిర్మూలము చేయుటకును ----- విధింపబడెను గనుక అది కొట్టి వేయబడును?

1 point

31➤ ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని--------- లకు చెందును?

1 point

32➤ ఆయన రాజ్యము-------- వరకు నిలుచును?

1 point

33➤ ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారు లందరును దానికి , --------- అయి విధేయులగుదురు?

1 point

34➤ ఇంతలో సంగతి------------ అని చెప్పెను?

1 point

35➤ దానియేలు విని మనస్సునందు -------- గలవాడాయెను?

1 point

36➤ అందుచేత దానియేలు ముఖము--------- ఆయెను?

1 point

37➤ బెల్లస్సరు ప్రభుత్వపు ఎన్నవ సంవత్సర మందు దానియేలుకు మొదట కలిగిన దర్శనము గాక మరియొక దర్శనము కలిగెను?

1 point

38➤ దానియేలు ఏ నది ప్రక్కను ఉన్నట్టు అతనికి దర్శనము కలిగిను?

1 point

39➤ దానియేలు కన్నులెత్తి చూడగా, ఒక పొట్టేలు ------ ప్రక్కను నిలిచియుండెను?

1 point

40➤ దానియేలు చూసిన ఆ పొట్టేలు కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ---- గా ఉండెను?

1 point

41➤ దానియేలు ఏ పట్టణపు నగరులో ఉండగా అతనికి దర్శనము కలిగెను?

1 point

42➤ దానియేలు చూసిన ఆ పొట్టేలును ఎదిరించుటకైనను, అది పట్టకుండ తప్పించుకొనుటకైనను, ఏ జంతువునకును--------- లేకపోయెను?

1 point

43➤ దానియేలు చూసిన ఆ పొట్టేలు తనకిష్టమైనట్టుగా జరిగించుచు ----------చూపుచు వచ్చెను?

1 point

44➤ దానియేలు ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు-------నుండి వచ్చెను?

1 point

45➤ దానియేలు చూసిన ఆ మేకపోతు కాళ్లు నేల మోపకుండ భూమియందంతట పరగులెత్తెను; దాని రెండు కన్నుల మధ్య నొక ప్రసిద్ధమైన ---------- ఉండెను?

1 point

46➤ దానియేలు చూసిన మేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి------- గలదై దానిమీదికి వచ్చెను?

1 point

47➤ దానియేలు చూసిన ఆ మేకపోతు పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను ------?

1 point

48➤ ఆ పొట్టేలు మేకపోతు నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని------ న పడవేసి తొక్కుచుండెను?

1 point

49➤ దానియేలు చూసిన ఆ మేకపోతు అత్యధికముగా ---- చూపుచువచ్చెను?

1 point

50➤ దానియేలు చూసిన ఆ మేకపోతు బహుగా పుష్టినొందగా దాని ----- విరిగెను?

1 point

51➤ దానియేలు చూసిన ఆ మేకపోతు బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను; విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ------ నలుదిక్కులకు నాలుగు పెరిగెను?

1 point

52➤ ఆ కొమ్ములలో ఒక దానిలోనుండి యొక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను -------దేశపు దిక్కుగాను అత్యధి కముగా బలిసెను?

1 point

53➤ ఆ కొమ్ము ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి------------ క్రింద అణగ దొక్కుచుండెను?

1 point

54➤ ఆ కొమ్ము సైన్యము యొక్క అధిపతికి విరోధ ముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన-------------- ను పడద్రోసెను?

1 point

55➤ అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక----------- అతనికియ్య బడెను?

1 point

56➤ పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా దానియేలు వినెను అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరియొక------------- మాటలాడుచుండెను?

1 point

57➤ యీ దర్శనము నెర వేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్లక్రింద తొక్కబడుట ఎన్నాళ్లు జరుగునో యనియు వారు ---?

1 point

58➤ దానియేలు దర్శనము చూచి, దాని తెలిసికొనదగిన ------పొందవలెనని యుండెను?

1 point

59➤ ------- రూపముగల యొకడు దానియేలు యెదుట నిలిచెను?

1 point

60➤ -----------------నదీతీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక మనుష్యుని స్వరము దానియేలు వినెను?

1 point

61➤ గబ్రియేలూ దూత దానియేలు యొద్దకు రాగానే దానియేలు మహా భయమొంది .......? ?

1 point

62➤ గబ్రియేలూ దూత దానియేలుతో నరపుత్రుడా, యీ దర్శనము------------ కాలమును గూర్చినదని తెలిసికొనుమనెను?

1 point

63➤ గబ్రియేలూ దూత దానియేలుతో మాటలాడుచుండగా దానియేలు---------- పట్టినవాడై నేలను సాష్టాంగపడెను?

1 point

64➤ దూత దానియేలును పట్టుకొని లేవనెత్తి---------- ?

1 point

65➤ దానియేలు చూసిన రెండు కొమ్ములుగల పొట్టేలు ------------యొక్క రాజులను సూచించుచున్నది?

1 point

66➤ దానియేలు చూసిన బొచ్చుగల మేకపోతు------------ల రాజు?

1 point

67➤ అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా ఎన్ని కొమ్ములు పుట్టినవి?

1 point

68➤ నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న------------- గలవారుగా ఉండరు?

1 point

69➤ వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి యతిక్రమములు సంపూర్తియగుచుండగా, క్రూరముఖము గల వాడును యుక్తిగలవాడునై యుండి, ఉపాయము తెలిసి కొను ఒక -------- పుట్టును?

1 point

70➤ ఆ రాజు ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు ------- పొందును?

1 point

71➤ అతడు తన ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను, అనగా ----------- జనమును నశింప జేయును?

1 point

72➤ ఆ రాజూ ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు------తెచ్చుకొనును?

1 point

73➤ అతడు అతి శయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగా నున్న కాలమందు అనేకులను --------?

1 point

74➤ అతడు రాజాధిరాజుతో యుద్ధముచేయును గాని కడపట అతని బలము --------- వలన కొట్టివేయబడును?

1 point

75➤ దేవదూత దానియేలుతో దర్శనమును వివరించియున్నాను. అది వాస్త వము, అది యనేకదినములు జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము---------- చేయకుమనెను?

1 point

76➤ ఈ దర్శనము కలుగగా దానియేలు మూర్ఛిల్లి కొన్నాళ్లు------------అయి యుండెను?

1 point

77➤ దానియేలు ఈ దర్శనమును గూర్చి-------------- గలవాడాయెను?

1 point

78➤ మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు ఎవరిపైన రాజాయెను?

1 point

79➤ యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని దానియేలు దేని వలన గ్రహించెను?

1 point

80➤ దానియేలు గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ------- చేయుటకై ప్రభువగు దేవుని యెదుట తన మనస్సును నిబ్బరము చేసికొనెను?

1 point

81➤ యెహోవా యెదుట దానియేలు తన పాపమును తన జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు దేవునికి-------------- చేయుచుండెను?

1 point

82➤ దానియేలు విజ్ఞాపన చేయుచుండగా సాయంత్రపు బలి అర్పించు సమయమున దానియేలుకు ఎవరు కనబడెను?

1 point

83➤ గబ్రియేలు దూత దానియేలుతో నీకు---------- ఇచ్చుటకు నేను వచ్చితిననెను?

1 point

84➤ నీవు బహు ప్రియుడవు అని దానియేలుతో అన్నది ఎవరు?

1 point

85➤ గబ్రియేలు దూత దానియేలుతో నీవు విజ్ఞాపనము చేయ నారంభించి నప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలెనని ............ బయలుదేరెననెను?

1 point

86➤ గబ్రియేలు దూత దానియేలుతో తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణము నకును ఎన్ని వారములు విధింపబడెననెను?

1 point

87➤ యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఎన్ని వారములు పట్టునని చెప్పెను?

1 point

88➤ రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును------- చేయుదురనెను?

1 point

89➤ యుద్ధ కాలాంతమువరకు------జరుగునని నిర్ణయింపబడెను?

1 point

90➤ అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను---------ను నిలిపివేయును.

1 point

91➤ హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన-------- ముగించువరకు ఈలాగున జరుగుననెను?

1 point

92➤ పారసీకరాజగు కోరేషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెత్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి ---?

1 point

93➤ గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి ...?

1 point

94➤ గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే దానియేలు దాని గ్రహించెను; అది దేని వలన అతనికి తెలిసినదాయెను?

1 point

95➤ ఆ దినముల యందు దానియేలు ఎన్ని వారములు దుఃఖ ప్రాప్తుడాయెను?

1 point

96➤ మూడు వారములు గడచువరకు దానియేలు--------గా భోజనము చేయలేకయుండెను?

1 point

97➤ మాంసము గాని ద్రాక్షారసము గాని దానియేలు నోటిలోనికి రాలేదు, అలాగే ------ చేసికొనలేదు?

1 point

98➤ మొదటి నెల యిరువది నాలుగవ తేదిన దానియేలు------------ అను గొప్ప నది తీరమున ఉండెను?

1 point

99➤ దానియేలు కన్నులెత్తిచూడగా,-----------ధరించుకొన్న యొకడు కనబడెను?

1 point

100➤ నారబట్టలు ధరించుకొన్న అతడు నడుమున మేలిమి బంగారు---------కట్టుకొనియుండెను?

1 point

101➤ నారబట్టలు ధరించుకొన్న అతని శరీరము-----------వంటిది?

1 point

102➤ నారబట్టలు ధరించుకొన్న అతని ముఖము---------- వలె ఉండెను?

1 point

103➤ అతని మాటల ధ్వని----------- సమూహపు కంఠధ్వనివలె ఉండెను?

1 point

104➤ దానియేలు ఒంటరియై ఆ గొప్ప దర్శ నమును చూసినందున అతనిలో----------- లేకపోయెను?

1 point

105➤ దానియేలు సొగసు-----------ఆయెను?

1 point

106➤ నారబట్టలు ధరించుకొన్న అతని మాటలు దానియేలు విని నేలను సాష్టాంగపడి ---- పొందినవాడాయెను?

1 point

107➤ అప్పుడొకడు చేతితో దానియేలును ముట్టి అతని మోకాళ్లను,అఱచేతులను నేలమోపి దానియేలును ---?

1 point

108➤ నారబట్టలు ధరించుకొన్న వ్యక్తి దానియేలుతో దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు -------------అనెను?

1 point

109➤ అతడామాటలు దానియేలుతో చెప్పగా దానియేలు వణకుచు ......?

1 point

110➤ నారబట్టలు ధరించుకొన్న వ్యక్తి దానియేలుతో దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొన వలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన------- దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిననెను?

1 point

111➤ నారబట్టలు ధరించుకొన్న అతన్ని పారసీకుల రాజ్యాధిపతి ఎన్ని దినములు ఎదిరించెను?

1 point

112➤ నారబట్టలు ధరించుకొన్న వ్యక్తి పారసీకుల రాజుల సముఖమున నిలుచుచుండగా ప్రధానాధిపతులలో ఒకడు------- చేయవచ్చెను?

1 point

113➤ ------ అంతమందు నీ జనమునకు సంభవింప బోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితిననెను?

1 point

114➤ అతడీ మాటలు దానియేలుతో చెప్పగా దానియేలు ముఖము నేలకు వంచుకొని----------- ఆయెను?

1 point

115➤ నరస్వరూపియగు ఒకడు దానియేలు పెదవులను ముట్టగా దానియేలు ---- ?

1 point

116➤ దానియేలు తన యెదుట నిలిచియున్న వానితో ఇట్లనెను- నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా ---- తొలగిపోయెననెను?

1 point

117➤ దానియేలు అతనితో - నా యేలిన వాని దాసుడ నైన నేను నా యేలినవానియెదుట ఏలాగున మాటలాడుదును? నా బలము తొలగిపోయెను, ----- విడువలేక యున్నానని చెప్పెను?

1 point

118➤ అతడు దానియేలును మరల ముట్టి బలపరచి -------అనెను?

1 point

119➤ నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్ము ధైర్యము తెచ్చుకొమ్మని అతడు ఎవరితో చెప్పెను?

1 point

120➤ నీవు బహు ప్రియుడవు అని దానియేలుతో అన్నది ఎవరు?

1 point

You Got