1. తనయందు భయభక్తులు గల వారికి ఆయన............యున్నాడు?
2. ఆయన నామము పరిశుద్ధమైనది మరియు....... ?
3. యెహోవా యందలి ........ జ్ఞానమునకు మూలము?
4. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు............. నామము స్తుతి నొందదగినది ?
5. ఆయన సంతులేని దానిని ఇల్లాలు గాను కుమాళ్ల సంతోషముగల .............చేయును?
6. విగ్రహాములు వెండి బంగారువి అవి..........చేతిపనులు?
7. ................. కి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు ?
8. .............. చెవిలుండియు వినవు ముక్కులుండియువాసన చూడవు ?
9. ............... చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడుపవు?
10. ............ మరియు మౌనస్థితిలోనికి దిగిపోవువారు యెహోవాను స్తుతింపరు ?
11. యెహోవా.............లను కాపాడువాడు?
12. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి................?
13. సమస్త........... యెహోవాను స్తుతించుడి. సమస్త నరులారా, ఆయనను కొనియాడుడి?
14. 117వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి?
15. ........ ను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు?
16. రాజులను నమ్ముకొనుట కంటె................ఆశ్రయించుట మేలు?
17. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను........... అప్పగింపలేదు?
18. యెహోవా నా పక్షమునున్నాడు నేను . ............... ?
19. ఇల్లు కట్టు వారు..............రాయి మూలకు తలరాయి ఆయెను?
20. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనముఉత్సహించి....................?
Result: