Telugu Bible Quiz Psalms Chapter 119-120 || కీర్తనల గ్రంథము బైబిల్ క్విజ్

1. యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి........ నడుచువారు ధన్యులు?
A. నిర్దోషముగా
B. భయముగా
C. వేషాదరూలుగా
D. పై వన్ని
2. ఆయన శాసనములు గైకొనుచుపూర్ణహృదయముతో ఆయనను వేదకువారు...?
A. రాజులు
B. యోగ్యులు
C. ధన్యులు
D. ముర్కులు
3. యోవనస్థులు దేని చేత తమ నడత శుద్ధిపరకచుకొందురు?
A. నీ వాక్యమును బట్టి
B. నీ నామమును బట్టి
C. క్రియలను బట్టి
D.తెలివిని బట్టి
4. నీ యెదుట నేను పాపము చేయకుందున్నట్లు నా హృదయములో........ఉంచుకోనియున్నాను?
A. నీ రూపును
B. నీ వాక్యమును
C. నీ మాటలను
D. నీ ప్రేమను
5. నేను భూమి మీద........... నైయున్నాను?
A. ప్రాణినై
B.యాదర్ధావంతుడానై
C. పరదేశినై
D. పై వేవి కావు
6. చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము?
A. చిత్రములు
B. అశ్రీలములు
C. అల్లరితో కూడిన ఆటపాఠాలు
D. వ్యర్థమైన వాటిని
7. నన్ను బ్రతికించుచున్నది?
A. నీ వాక్యము
B. నీ ప్రేమ
C. నీ కృప
D. నా క్రియలు
8. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందుట నాకు …..................?
A.మేలాయెను
B.ఇష్టమాయెను
C. కష్టమాయెను
D. కీడాయేను
9. నీ చేతులు నన్ను నిర్మించి నాకు......... ఏర్పరచెను?
A.కృప
B. మేలు
C. రూపు
D. పై వేవి కావు
10. నేను నీ వాక్యమును ననుసరించునట్లు.. లో నుండి నా పదములు తొలగించుకొనుచున్నాను?
A.పాపము
B. కీడులో
C. దుష్ట మార్గములన్నిటిలోనుండి
D. పై వేవి కావు
11. నీ వాక్యము నా పాదములకు.......... A
A. దీపము
B. వెలుగు
C. మార్గము
D. గమ్యము
12. నీ శాసనములను గ్రహించునట్లు నాకు ..............కలుగజేయుము?
A. జ్ఞానము
B. వెలుగు
C.చూపును
D. భయమును
13. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే..............కలుగును అవి తెలివిలేని వారికి తెలివికలిగించును?
A. వెలుగు
B. దైర్యము
C. విశ్వాసము
D. భయము
14. నీ కృప చొప్పున నన్ను...............
A. శిక్షించుము
B. బ్రతికించుము
C. దీవించుము
D. అందరించుము
15. నీ వాక్య సారాంశము. .............. ?
A. సత్యము
B. నిత్యము
C. అసత్యము
D. అనిత్యము
16. నీ న్యాయవిధులను బట్టి దినమునకు.......... మారులు నేను నిన్నుస్తుతించుచున్నాను?
A.3
B.5
C.7
D.9
17. నీ ఆజ్ఞలన్నియు............. ?
A. అన్యాయములు
B. న్యాయములు
C.సత్యములు
D. అసత్యములు
18. నీ వాక్యమును బట్టి నా యడుగులు..........?
A. ఉండనిమ్ము
B. స్థిరపరచుము
C. పడనిమ్ము
D. కదలనిమ్ము
19. తప్పిపోయిన....... వలె నేను త్రోవావిడిచి తిరిగితిని?
A. కుమారుడు
B. గొట్టె
C. సింహము
D. ఎలుగుబంటి
20. నా శ్రమలలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని ఆయన నాకు................?
A. ఉత్తరమిచ్చెను
B. సమాధానమిచ్చెను
C. నెమ్మదినిచ్చెను
D. ఆయుష్యునిచ్చెను
Result: