Telugu Bible Quiz Psalms Chapter 141-150 || కీర్తనల గ్రంథము బైబిల్ క్విజ్

1. యెహోవా నా నోటికి కావలియుంచుము ........ ద్వారమునకు కాపుపెట్టుము ?
A. నా పెదవుల
B. నా చేతుల
C. నా నడకకు
D. నా హృదయపు
2. నీవే నా దేవుడవు......... ప్రవర్తించుటకు నాకు నేర్పుము ?
A. నీ చిత్తానుసరముగా
B. నీ యందు భయభక్తులతో
C. నీ వాక్యానుసరముగా
D. నీకు కృతజ్ఞతగా
3. ........వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది?
A. తప్పిపోయిన గొట్టె
B. ఎండిపోయిన భూమి
C. ఆకలిగొనిన సింహము
D. ఒంటరి పిచ్చుక
4. దేవా, నిన్ను గూర్చి నేనొ.......... కీర్తనలు పాడెదను?
A. స్తుతి
B. సంతోష
C. క్రొత్త
D. పై వన్ని
5. నీవే............. లకు విజయము దయచేయువాడవు?
A. మానవులకు
B. రాజులకు
C. నీతిమంతులకు
D. అపవాదికి
6. యెహోవా తమకు......గల జనులు ధన్యులు ?
A. దేవుడుగా
B. తండ్రిగా
C. రాజుగా
D. న్యాయాధిపతిగా
7. యెహోవా.......గలవాడు?
A. కోపము
B. ప్రేమ
C. దయాదాక్షిణ్యాములు
D. రోషము
8. యెహోవా....... వారినందరిని ఉద్దరించువాడు?
A. క్రుంగిపోయిన
B. పడిపోవు
C. నశించు
D. యాదర్ధముగల
9. నీవు నా గుప్పిలి విప్పి ..... కోరికను తృప్తిపరచుచున్నావు?
A. మానవుని
B. భక్తిహీనుల
C. భక్తుల
D. ప్రతి జీవి
10. తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారందరికి యెహోవా........... గా ఉన్నాడు?
A. సమీపముగా
B. దేవునిగా
C. ఉపకారిగా
D. అండగా
11. రాజుల చేతనైను నరుల చేతనైనను ...... ..కలుగదు?
A. స్వస్థత
B. విజయము
C. రక్షణ
D. అపకారము
12. యెహోవా __ లను ప్రేమించువాడు?
A. రాజులను
B. భక్తులను
C. భక్తిహీనులను
D. నీతిమంతులను
13. గుండె చెదరిన వారిని ఆయన ____చేయువాడు?
A. బాగుచేయువాడు
B. స్వస్థపరచువాడు
C. న్యాయముతీర్చువాడు
D. ఓదార్చువాడు
14. తన యందు భయభక్తులుగల వారియందు ___ఆనందించువాడైయున్నాడు?
A. ఇశ్రాయేలు
B. దావీదు
C. యెహోవా
D. అపవాది
15. ఎవరు యెహోవా నామమును స్తుతించుదురు?
A. యోవనులు, కన్యలు
B. వృద్ధులు
C. బాలురు
D. అందరు
16. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు...........
A. బలులు అర్పించుడి
B. ప్రార్థనలు చేయుడి
C. స్తోత్రగీతము పాడుడి
D. పై వన్ని
17. యెహోవాను స్తుతించుడి,ఆయన పరిశుద్ధాలయమునందు..?
A. దేవుని స్తుతించుడి
B. దేవుని కీర్తించుడి
C. దేవుని కొనియాడుడి
D. దేవుని సన్నుతించుడి
18. . ఆయన. ............ను. ప్రసిద్ధి చేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతియించుడి ?
A. బలమును
B. మహిమను
C. నామమును
D. ఘనతను
19. ఆయన. .... కార్యములను బట్టి ఆయనను స్తుతియించుడి?
A. ఆశ్చర్యకార్యములను
B. పరాక్రమకార్యములను
C. స్వస్థతకార్యములను
D. మహాశ్చర్యకార్యములను
20. ..... యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి?
A. అన్యజనులు
B. భక్తిహీనులు
C. భక్తులు
D. సకల ప్రాణులు
Result: